Home » ED raids
దిండుగల్ జిల్లా వేడచందూరులో నివసిస్తున్న మంత్రి సెంథిల్‌బాలాజీ(Minister Senthilbalaji) స్నేహితుడు సామినాథన్
హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ పంజాగుట్టలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలతో సోదాలకు బయలుదేరిన ఈడీ అధికారులు ఏక కాలంలో పలువురి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపించని రూ.70 లక్షల రూపాయల నగదు, రూ.10 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది.
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో (medical colleges) ఈడీ సోదాలు(ED Raids End) ముగిశాయి. మొత్తం 12 మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మెడికల్ కళాశాలలపై ఈడీ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో కేసు నమోదు అయ్యింది. వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో 16 ప్రాంతాల్లో ఈడీ (ED) తనిఖీలు కొనసాగుతున్నాయి.
కరోనా (Corona) విపత్తు సమయంలో వైద్య సదుపాయాలు, మెడిసిన్స్, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. అయితే ఈ విపత్కర సమయంలో ముంబై మహానగర పాలక సంస్థ బీఎంసీలో (Brihanmumbai Municipal Corporation) భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా రూ.12 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈడీ (ED) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహిస్తోంది.