• Home » Earthquake

Earthquake

Afghanistan Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి భూకంపం.. ఎంతమంది చనిపోయారంటే..?

Afghanistan Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి భూకంపం.. ఎంతమంది చనిపోయారంటే..?

అఫ్గానిస్థాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే నాలుగో సారి భూకంపం సంభవించింది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు చనిపోయారు.

Earthquake in Delhi-NCR: ఢిల్లీలో భూ ప్రకంపనలు

Earthquake in Delhi-NCR: ఢిల్లీలో భూ ప్రకంపనలు

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం 4.08 గంటలకు 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్సోలజీ తెలిపింది. ఫరీదాబాద్‌ ఈస్ట్‌కు తొమ్మిది కిలోమీటర్లు, ఆగ్నేయ ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్టు పేర్కొంది.

Earthquake: అఫ్గాన్‌లో 2 వేల 445కి చేరిన మృతుల సంఖ్య.. గుండెలవిసేలా రోదిస్తున్న బాధిత కుటుంబాలు

Earthquake: అఫ్గాన్‌లో 2 వేల 445కి చేరిన మృతుల సంఖ్య.. గుండెలవిసేలా రోదిస్తున్న బాధిత కుటుంబాలు

అఫ్గానిస్థాన్‌లో(Afghanistan) సంభవించిన భారీ భూకంపం (Earthquake) పెను విధ్వంసాన్నే సృష్టించింది. ఈ విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 2 వేల 445 మంది భూకంపం ధాటికి శిథిలాల్లో చిక్కుకుపోయి చనిపోయారని వెల్లడించారు.

Afghanistan Earthquake: గత రెండు దశాబ్దాల్లో ఇదే ఘోర విషాదం.. 2 వేలు దాటిన భూకంప మృ‌తుల సంఖ్య

Afghanistan Earthquake: గత రెండు దశాబ్దాల్లో ఇదే ఘోర విషాదం.. 2 వేలు దాటిన భూకంప మృ‌తుల సంఖ్య

ఆప్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక సారి రెండు సార్లు కాదు.. ఏకంగా ఏడు సార్లు భూమి కంపించడంతో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్ కకావికలమైపోయింది. అందులో ఐదు సార్లు భూప్రకంపనలు తీవ్ర స్థాయిలో వచ్చాయి.

Afghanistan: అఫ్గనిస్తాన్‌లో భూకంపం..  భారీగా ఆస్తి, ప్రాణ నష్టం?

Afghanistan: అఫ్గనిస్తాన్‌లో భూకంపం.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం?

అఫ్గనిస్తాన్ లో శనివారం మధ్యాహ్నం భారీ భూకంపాలు(Earthquake) సంభవించాయి. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో 6.1, 5.9 తీవ్రతతో ఇవి తీవ్రతను నమోదు చేశాయి. 12:11కి 6.1 తీవ్రతతో, 12:19కి 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(Seismology) తెలిపింది. హెరాత్ నగరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కార్యకలాపాల కేంద్రాన్ని గుర్తించారు.

Pakistan Earthquake: భారీ భూకంపంతో మట్టిలో కలిసిపోనున్న పాకిస్తాన్.. డచ్ సైంటిస్ట్ హెచ్చరిక

Pakistan Earthquake: భారీ భూకంపంతో మట్టిలో కలిసిపోనున్న పాకిస్తాన్.. డచ్ సైంటిస్ట్ హెచ్చరిక

అసలే పాకిస్తాన్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభాల మధ్య ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. ఎంతోమంది ప్రజలు సరైన తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూప్రకంపనలు వచ్చాయి.

Earthquake: మేఘాలయలో భూకంపం.. అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు

Earthquake: మేఘాలయలో భూకంపం.. అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు

సోమవారం సాయంత్రం మేఘాలయలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదైనట్టు తేలింది. దీంతో.. అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. అయితే.. ప్రాణనష్టం, ఆస్తినష్టాలపై...

Earthquake: తెల్లవారుజామున భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Earthquake: తెల్లవారుజామున భూకంపం.. భయాందోళనలో ప్రజలు

అస్సాంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 3:01 గంటల సమయంలో ధుబ్రి జిల్లాలో భూకంపం వచ్చింది.

Morocco Earthquake : మొరాకోలో భూకంపం.. 632 మంది మృతి!..

Morocco Earthquake : మొరాకోలో భూకంపం.. 632 మంది మృతి!..

మొరాకోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దాదాపు 632 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 329 మంది గాయపడ్డారు. రబత్ నుంచి మరకేష్ వరకు ప్రధాన పట్టణాల్లోని ప్రజలు భయాందోళనలతో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి