• Home » E-Commerce

E-Commerce

COD Parcel Scam: విరుచుకుపడనున్న మరో షాపింగ్ స్కామ్.. తస్మాత్ జాగ్రత జాగ్రత

COD Parcel Scam: విరుచుకుపడనున్న మరో షాపింగ్ స్కామ్.. తస్మాత్ జాగ్రత జాగ్రత

కొత్తగా వెలుగుచూస్తున్న 'క్యాష్ ఆన్ డెలివరీ' కుంభకోణం ప్రభావం భారతదేశంలోని హౌస్‌హోల్డ్స్‌పై ఉండనుందని త్విషా తులి హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన ఒక రీల్‌లో స్కామర్లు ఏవిధంగా నకిలీ పార్సిల్స్ డెలివరీ చేసి సొమ్ము వసూలు చేస్తారో వివరించింది.

Consumer Rights: ఆన్‌లైన్ షాపింగ్ చేసి మోసపోయారా? తక్షణమే ఈ పని చేయండి..

Consumer Rights: ఆన్‌లైన్ షాపింగ్ చేసి మోసపోయారా? తక్షణమే ఈ పని చేయండి..

నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు. కాలు కదపకుండా ఫోన్‌లో ఉండే ఈ-కామర్స్ యాప్స్ నుంచి నచ్చినవి ఆర్డర్ చేసేసుకుంటున్నారు. అయితే, ఈ విధానం కస్టమర్లకు సౌలభ్యంతో పాటు కొన్నిసార్లు సమస్యలనూ తీసుకొస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసపోతే వెంటనే ఈ పని చేయండి.

Laptop: ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా?  ఈ 6 తప్పులు చేశారంటే భారీగా నష్టపోవడం ఖాయం!

Laptop: ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఈ 6 తప్పులు చేశారంటే భారీగా నష్టపోవడం ఖాయం!

ల్యాప్టాప్ కొనేముందు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకోకుండా ల్యాప్టాప్ కొనుగోలు చేస్తే ఆ తరువాత భారీ నష్టం భరించాల్సి ఉంటుంది.

Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం... మే 31 నుంచి షాపింగ్ చేసేవాళ్లందరూ...

Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం... మే 31 నుంచి షాపింగ్ చేసేవాళ్లందరూ...

గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ (Online shopping) క్రమంగా పెరుగుతోంది. ధరలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తుండడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది.

Udaan: 1.7 బిలియన్ ఉత్పత్తులను రవాణా చేసిన ఉడాన్

Udaan: 1.7 బిలియన్ ఉత్పత్తులను రవాణా చేసిన ఉడాన్

దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఉడాన్ (Udaan) గతేడాది 1.7 బిలియన్లకుపైగా ఉత్పత్తులను 22 మిలియన్లకుపైగా ఆర్డర్లకు అందించింది.

E commerce sites: రివ్యూలు, రేటింగ్ ఇచ్చే వినియోగదారులకు శుక్రవారం నుంచి కొత్త రూల్స్... ఇకపై..

E commerce sites: రివ్యూలు, రేటింగ్ ఇచ్చే వినియోగదారులకు శుక్రవారం నుంచి కొత్త రూల్స్... ఇకపై..

‘ఈ వస్తువు పనితీరు చాలా బావుంది. రేటుకు తగ్గ బెస్ట్ ప్రొడక్ట్ ఇది. కళ్లు మూసుకుని కొనేయవచ్చు’’.. ఈ -కామర్స్ (E-Commerce) వెబ్‌సైట్స్‌పై (Websites) కనిపించే రివ్యూలు ఇవే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి