• Home » Drunken Men

Drunken Men

Drunken Man Funny Video: మత్తులో ఉన్నా ఫిజిక్స్ మర్చిపోలేదు.. వరద నీటిలో మందుబాబు నిర్వాకం చూస్తే..

Drunken Man Funny Video: మత్తులో ఉన్నా ఫిజిక్స్ మర్చిపోలేదు.. వరద నీటిలో మందుబాబు నిర్వాకం చూస్తే..

ఫుల్‌గా మందు కొట్టిన ఓ వ్యక్తి భీకరంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి దిగాడు. వాగు దాటడం సాధ్యం కాక అంతా రెండు వైపులా నిలబడి చూస్తుంటే.. ఇతను మాత్రం నేరుగా వాగులోకి దిగేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Bear Viral Video: ఎలుగుబంటిని చూసి నీళ్లలోకి దూకేసిన మందుబాబు.. చివరకు జరిగింది చూస్తే..

Bear Viral Video: ఎలుగుబంటిని చూసి నీళ్లలోకి దూకేసిన మందుబాబు.. చివరకు జరిగింది చూస్తే..

చాలా మంది పర్యాటకులు జూలో జంతువులను సందర్శిచేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ 23 ఏళ్ల వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి జూలోకి వెళ్లాడు. వెళ్లన వాడు జంతువులను చూసి తిరిగిరాకుండా.. అత్యుత్సాహంతో ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Youth Violence: భీమవరంలో మద్యం మత్తులో యువకుల వీరంగం

Youth Violence: భీమవరంలో మద్యం మత్తులో యువకుల వీరంగం

Youth Violence: భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజూ రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేసే ఆగడాలకు అంతు లేకుండాపోతోంది. గురువారం సాయంత్రం నారాయణ కాలేజీ విద్యార్థులు బస్సులో వెళుతుండగా ఆకతాయిలు ఓ విద్యార్ధిని కొట్టారు. దీంతో ఆ విద్యార్థి...

Drunken Man Funny Video: తల పోయినా.. తగ్గేదేలేదు.. వైన్ షాపులో ఇతడికేమైందో చూస్తే..

Drunken Man Funny Video: తల పోయినా.. తగ్గేదేలేదు.. వైన్ షాపులో ఇతడికేమైందో చూస్తే..

ఓ వ్యక్తి మద్యం కోసం వైన్ షాపునకు వస్తాడు. అయితే జనం రద్దీగా ఉన్నారో ఏమో తెలీదు గానీ.. మందు బాటిల్ తీసుకునే సమయంలో ఏకంగా ఇనుప గ్రిల్‌ లోపల అతడి తల ఇరుక్కుపోయింది. తల గ్రిల్ నుంచి అవతలి వైపు అయితే వెళ్లింది కానీ..

Cheetah Viral Video: రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..

Cheetah Viral Video: రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..

ఓ మందుబాబు రాత్రి వేళ రోడ్డు పక్కన నిద్రపోతున్నాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఓ చిరుత పులి ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయింది. అటూ, ఇటూ తిరుగుతున్న చిరుత.. చివరకు మందు బాబు ఉన్న ప్రాంతంలోకి వెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

TG NEWS: పోలీసులకు భయపడి..ప్రాణాలు పోగొట్టుకున్నాడు..

TG NEWS: పోలీసులకు భయపడి..ప్రాణాలు పోగొట్టుకున్నాడు..

మందుబాబులకు అర్ధరాత్రి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ను ప్రవేశపెట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ తనిఖీలను ముమ్మరంగా నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా..యువతలో మార్పు రావడం లేదు. ఫలితంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.

Viral Video: పెగ్గు వేయగానే బయటపడ్డ టాలెంట్.. ఏకంగా బ్రూస్‌లీనే మించిపోయాడుగా..

Viral Video: పెగ్గు వేయగానే బయటపడ్డ టాలెంట్.. ఏకంగా బ్రూస్‌లీనే మించిపోయాడుగా..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మందు కొట్టగానే అతడిలో ఇంకో మనిషి నిద్రలేచినట్టున్నాడు. కిక్ ఎక్కగానే రోడ్డు పక్కన నిలబడి ఒక్కసారిగా తనలోని ప్రావీణ్యాన్ని మొత్తం బయటపెట్టేశాడు. ఇతడి విన్యాసాల వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు..

Viral Video: మద్యం మత్తులో కుక్కకు ముద్దు పెట్టాడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Viral Video: మద్యం మత్తులో కుక్కకు ముద్దు పెట్టాడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు మందుబాబులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మద్యం మత్తులో తోటి మనుషులతో పాటూ జంతువులతో ఆటలు ఆడుకోవాలని చూస్తుంటారు. ఇంకొన్నిసార్లు..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద రాయి మీద కూర్చుని మందు తాగుతుంటాడు. అయితే మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. సదరు వ్యక్తి మందు తాగుతున్న సమయంలో ఓ నాగుపాము అటుగా వస్తుంది. మందు తాగుతుండగా మధ్యలో..

Viral Video: ఫుల్‌గా మందు కొట్టి రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి.. వేకువజాము పోలీసులు వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..

Viral Video: ఫుల్‌గా మందు కొట్టి రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి.. వేకువజాము పోలీసులు వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..

సోషల్ మీడియాలో మందుబాబులకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఫుల్‌గా మందు తాగి వాహనాలకు ఎదురుగా వెళ్లి ఆపడం, బస్సు, రైళ్లలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చేస్తుంటారు. కొందరైతే ఏకంగా రోడ్డుపై మురుగు నీటిలో పడుకుని, ఆ నీటినే తాగడం కూడా చూశాం. ఇలాంటి ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి