Home » Draupadi Murmu
సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు.
తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ముర్ముకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
ఆరో జాతీయ జల అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తెలంగాణ అధికారులకు పురస్కారాలు ప్రదానం చేశారు భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.
కేరళ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు చేరుకున్నారు. ఇరుముడితో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆరు కాన్వాయ్‌లతో ద్రౌపది ముర్ము శబరిమలకు చేరుకున్నారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు కట్టలు కనిపించిన విషయం సుప్రీంకోర్టు కమిటీకి నిర్ధారణైంది. ఆయనపై అభిశంసన జరపాలని సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పద్మా అవార్డుల ప్రదానోత్సవం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. ఎంపికైనవారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేస్తారు. నందమూరి బాలకృష్ణ పద్మవిభూషణ్ అవార్డును అందుకోనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంపీలకు సోమవారం అల్పాహార విందు ఇచ్చారు.
మంగళవారం ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులు..
మెడికల్ సైన్స్‌లో టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.