Home » Doctor
ఆకస్మాత్తుగా మాట పడిపోతుంది. లేకుంటే తడబాటు ఎదుర్కొంటారు. చూపు కూడా మందగిస్త్తుంది. కాళ్లు చేతులు తిమ్మిరిగా అనిపిస్తుంటే ఇది మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి లక్షణాలు కావొచ్చు. ఈ జబ్బు వచ్చేంత వరకు గుర్తించలేరు. ఒకసారి వస్తే జీవితాంతం అవస్థ పడాల్సిందే. సాధారణంగా అనేక రకాల లక్షణాలతో ఈ వ్యాధి ఉంటుంది. వరల్డ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ డే సందర్భంగా ‘మల్టిపుల్ స్క్లెరోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా’ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆ మేరకు ప్రత్యేక కథనం..
ఆర్థికంగా బలహీనమైన గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత చికిత్సలను అందిస్తున్న ‘శ్రీ సత్యసాయి సంజీవని’ ఆసుపత్రి 108 మంది పిల్లలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించింది. తెలంగాణలోని కొండపాకలో ఉన్న ఈ ఆసుపత్రి అన్ని వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ పసికందులకు కొత్త జీవం అందిస్తోంది.
Female Doctor Harassment: బంజారాహిల్స్‌లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ డాక్టర్.
ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన మహిళకు సరైన వైద్యం అందించకపోగా ఆమె మృతికి కారణమయ్యాడని, ఆమె కుటుంబ సభ్యులకు రూ. 40 లక్షలు పరిహారంగా అందజేయాలని మానవ హక్కుల కమిషన్ తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రక్తపోటు.. ఇప్పుడున్న ఉరుకులు, పరుగుల జీవితం.., ఆహార కల్తీలతో ప్రతిఒక్కరూ హైపర్ టెన్షన్‌తో ఇబ్బంది పడుతున్నారు. అయితే.. దీన్ని ముందస్తు గుర్తింపుతో ప్రమాదాన్ని నివారించుకునే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అసలీ రక్తపోటు రావడానికి గల కారణాలేంటీ.. వచ్చాక దాన్ని ఎలా నియత్రించుకోవాలన్న దానిగురించి తెలుసుకుందాం..
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మృతదేహాల కొరత తీవ్రంగా ఉంది. నిరుపేదల మృతదేహాలను లక్ష రూపాయలకూ కొనుగోలు చేస్తూ దందా జరుగుతోంది.
మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తూ పట్టుబడిన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సీహెచ్ నమ్రత కేసు దర్యాప్తులో పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారు.
Young Doctor Drug Case: హైదరాబాద్‌లో ఓ యువ వైద్యురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె గురించి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం వేసవి సీజన్ వచ్చేసింది. పాఠశాలలకు సెలవులు ఇచ్చేశారు. అయితే.. ఇంటివద్ద ఉండే చిన్నారులు బయట ఎండలో ఆటలాడుతుంటారు. ఈ క్రమంలో వారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాగా.. వేసవిలో పిల్లలు అస్వస్థతకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీపుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ఫోరెన్సిక్ ఆధారాల సేకరణలో విస్తృతంగా ఉపయోగించాలని ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యూనిట్లు, వైద్యులు, దర్యాప్తు అధికారులు ప్రత్యేక శిక్షణ పొందనున్నారు.