Home » Doctor
ఇతర క్యాన్సర్‌ల కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగానే మరణాలు అధికమని యశోద గ్రూప్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీ ఎస్ రావు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది చనిపోతున్నారని వెల్లడించారు.
ప్రముఖ వైద్యురాలు, సామాజిక సేవకురాలు, నాస్తికోద్యమ నాయకురాలు సరస్వతి గోరా 4వ కుమార్తె డాక్టర్ మారు (80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆమె డాక్టర్ సమరానికి సోదరి.
అత్తమామల వేధింపులు భరించలేక ఓ డాక్టర్ సెల్ఫీ వీడియో(Selfie video) తీసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఫెర్నాండేజ్ ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ ప్రణీతరెడ్డి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సికిందర్‌రెడ్డి 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
కిడ్నీ దాత ఎవరో గ్రహీతకు తెలియదు.. వీరిద్దరూ ఎవరో ఆపరేషన్ చేసే వైద్యుడికి తెలియదు..!! కిడ్నీ మార్పిడి దందాలో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థం తెలియదు!
Saif Ali Khan Case: స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ అటాక్‌పై సైఫ్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తున్న లీలావతి ఆస్పత్రి వైద్యులు స్పందించారు. హెల్త్ అప్‌డేట్ ఇస్తూనే ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కరోనా వచ్చినప్పటి నుంచీ.. ‘వైరస్’ అనే మాట వినగానే ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. చైనాను వణికిస్తున్న ‘హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమో వైరస్)’ కేసులు మనదేశంలో కొన్ని వెలుగు చూసిన నేపథ్యంలో.. చాలా మంది భయపడుతున్నారు.
గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఓ పదిహేనేళ్ల బాలికకు కిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి తప్పించారు.
గుండె దడ.. ఇది పన్నెండేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయస్సు వారైనా ఎదుర్కొనే సమస్య! నిమిషానికి 60 నుంచి 70 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 150 నుంచి 200 సార్లు కొట్టుకుంటుంది.
Telangana: బంజారాహిల్స్ రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులు.. బెలూన్ డైలేషన్‌తో పాటు లెఫ్ట్ వెంట్రిక్యులార్ డివైజ్ క్లోజర్ ప్రక్రియను గర్భస్త శిశువుకు నిర్వహించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ ప్రక్రియను నిర్వహించామని డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సమస్యగా మారుతోంది. రిజిస్ట్రేషన్లు రెన్యువల్స్ కోసం అభ్యర్థులు కౌన్సిల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.