• Home » DK Shivakumar

DK Shivakumar

MLA: ఎమ్మెల్యే  ఆగ్రహం.. పనులు కావాలంటే డీసీఎంకు జై అనాల్సిందే..

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. పనులు కావాలంటే డీసీఎంకు జై అనాల్సిందే..

రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతల అసంతృప్తి పెరుగుతోంది. ఐదు గ్యారెంటీలతో గ్రాంట్లు లభించడం లేదని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలు మరింత ముందుకే వెళ్తున్నారు. ప్రభుత్వంలో పనులు కావాలంటే... డీసీఎం డీకే శివకుమార్‌కు జై అనాల్సిందే అనిపిస్తోందని బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bengaluru: బెంగళూరు మెట్రోలో అమూల్‌ స్టాళ్లు..

Bengaluru: బెంగళూరు మెట్రోలో అమూల్‌ స్టాళ్లు..

నమ్మ మెట్రో రైల్వే స్టేషన్‌లలో గుజరాత్‌కు చెందిన అమూల్‌ పాల ఉత్పత్తులు విక్రయించేందుకు అనుమతిలివ్వడంపై కన్నడిగులు మండి పడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమూల్‌ విక్రయాలను ప్రోత్సహించేలా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రస్తావించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

సైకిల్‌పై నుంచి జారిపడ్డ డీకే శివకుమార్‌

సైకిల్‌పై నుంచి జారిపడ్డ డీకే శివకుమార్‌

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సైకిల్‌ మీద నుంచి జారిపడ్డారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు బెంగళూరులో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

DK Shivakumar: సైకిలు దిగుతూ కిందపడిన డిప్యూటీ సీఎం

DK Shivakumar: సైకిలు దిగుతూ కిందపడిన డిప్యూటీ సీఎం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎకో వాక్ ర్యాలీలో డీకే శివకుమార్ మంగళవారం పాల్గొన్నారు. సైకిల్ పై విధాన సౌధకు వచ్చారు.

Caste Census: కర్ణాటకలో మళ్లీ కులగణన.. అధిష్ఠానం ఆదేశం

Caste Census: కర్ణాటకలో మళ్లీ కులగణన.. అధిష్ఠానం ఆదేశం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అధిష్ఠానం సూచనలు మేరకు కర్ణాటకలో కులగణన తిరిగి చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా డీకే శివకుమార్ ప్రకటించారు.

DK Shivakumar: కమల్ హాసన్ వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దు: డీకే శివకుమార్

DK Shivakumar: కమల్ హాసన్ వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దు: డీకే శివకుమార్

ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలను రాజకీయం చేయొద్దని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ అంశానికి సంబంధించిన చరిత్ర తనకు తెలియనందున ఈ విషయంలో కామెంట్ చేయదలుచుకోలేదని చెప్పారు.

Bengaluru: ఆ ఇద్దరి మధ్య బాగానే ముదురుతున్నట్లుందిగా.. విషయం ఏంటంటే..

Bengaluru: ఆ ఇద్దరి మధ్య బాగానే ముదురుతున్నట్లుందిగా.. విషయం ఏంటంటే..

ఆ ఇద్దరి మధ్య వివాదం బాగానే ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా వారి మధ్య ఉన్న విభేదాలు ఓ విషయంతో మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. అయితే.. ఈ విభేదాలు ఎటు దారితీస్తాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.

Siddaramaiah: ‘గాలి’పై మా పోరాటం ఫలించింది

Siddaramaiah: ‘గాలి’పై మా పోరాటం ఫలించింది

గాలి జనార్దన్‌రెడ్డిపై మా పోరాటం ఫలించింది.. అక్రమ మైనింగ్‌లో దోషులందరినీ శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అలాగే.. నేను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ భావాలకు వ్యతిరేకిని అని కూడా అన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే..

Bengaluru: మాజీ ఎంపీ డీకే సురేష్‌ భార్యనంటూ..  సోషల్‌ మీడియాలో ప్రచారం

Bengaluru: మాజీ ఎంపీ డీకే సురేష్‌ భార్యనంటూ.. సోషల్‌ మీడియాలో ప్రచారం

నేను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తమ్ముడు డీకే సురేష్ భార్యను.. అంటూ సోషల్ మీడియాలో హల్‏చల్ చేసిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పవిత్ర అనే మహిళ డీకే సురేష్ భార్యగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతోంది. అయితే.. దీనిపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

DK Shivakumar: కులగణన నివేదిక అమలుపై కంగారు లేదు

DK Shivakumar: కులగణన నివేదిక అమలుపై కంగారు లేదు

కర్ణాటకలో కులగణన నివేదిక అమలుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమీక్షించారు. అమలులో హడావుడి నిర్ణయాలు ఉండబోతోన్నాయి, ఆ క్రమంలో 17వ తేదీకి ప్రత్యేక కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి