• Home » DK Aruna

DK Aruna

BJP: ముగిసిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం.. కీలక విషయాలేంటంటే....

BJP: ముగిసిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం.. కీలక విషయాలేంటంటే....

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం ముగిసింది. ఈ సమావేశం ఐదు గంటల పాటు కొనసాగింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.

DK Aruna: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది..

DK Aruna: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది..

హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐ విచారణ కోరి‌న‌ కాంగ్రెస్.. ఇప్పుడెందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే

DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే

Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలిని డిమాండ్ చేశారు.

DK Aruna:  ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతా

DK Aruna: ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతా

కొన్ని మీడియా సంస్థలు తాను పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ( DK Aruna ) ఆగ్రహం వ్యక్తం చేశారు.

DK Aruna: ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా డీకే అరుణ

DK Aruna: ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా డీకే అరుణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ( DK Aruna ) ఉంటున్నారు.

DK Aruna: పార్టీ మారడంపై డీకే అరుణ క్లారిటీ

DK Aruna: పార్టీ మారడంపై డీకే అరుణ క్లారిటీ

కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై గురువారం డీకే అరుణ్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు.

TS Elections : పోటీకి దూరంగా సీనియర్లు.. ఎన్నెన్నో అనుమానాలు.. కమలం పార్టీలో ఏం జరుగుతోంది.. !?

TS Elections : పోటీకి దూరంగా సీనియర్లు.. ఎన్నెన్నో అనుమానాలు.. కమలం పార్టీలో ఏం జరుగుతోంది.. !?

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గంట గంటకూ రాష్ట్రంలో పరిణామాలు మారిపోతున్నాయి. అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress, BJP) పార్టీల్లో ఎప్పుడేం జరుగుతోందో అంతుచిక్కని పరిస్థితి...

 DK Aruna: కేసీఆర్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోన్న బావ బామ్మర్థులు

DK Aruna: కేసీఆర్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోన్న బావ బామ్మర్థులు

సీఎం పదవీ కోసం మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్(బావ బామ్మర్థులు) (Ministers Harish Rao, KTR) పోటీపడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ( DK Aruna) ఎద్దేవ చేశారు.

DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం

DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం

కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress, BRS) పార్టీలది ఫెవికాల్ బంధమని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) ఆరోపించారు.

DK Aruna: ఎంఐఎం నేతలు రెచ్చగొడితే ఊరుకోం

DK Aruna: ఎంఐఎం నేతలు రెచ్చగొడితే ఊరుకోం

పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కార్యాలయంపై ఎంఐఎం కార్యకర్తల దాడి చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) ఖండించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి