Home » DK Aruna
Minister Komati Reddy: కేసీఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా అని, వందేళ్ళయినా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కవిత గురించి ఆలోచించే సమయం తనకు లేదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంటుందని ఆయన అన్నారు.
MP DK Aruna: రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు.
Purandeswari: మోదీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా బూత్ లెవల్‌లో కార్యక్రమాలు చేపట్టామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.
BJP MP Raghunandan Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పెట్టుకోమాకని హెచ్చరించారు. బీజేపీతో పెట్టుకుంటే కాంగ్రెస్‌కు వచ్చే 20 ఏళ్లు తెలంగాణలో స్థానం లేదని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరణను వేగవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో, బీజేపీ తమ విజయాలను ప్రకటించింది
DK Aruna Home Theft Case: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దుండగుడి ప్రవేశం కేసులో తాజా అప్డేట్ వచ్చేసింది. ఎట్టకేలకు దుండగుడు పోలీసులకు చిక్కాడు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా డీకే అరుణకు ఫోన్ చేసి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా తన ఇంటికి అదనపు భద్రత కల్పించాలని డీకే అరుణ కోరగా.. సీఎం అందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడ్డాడు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా రేపుతోంది. ఇంట్లోకి చొరబడిన దుండగులు.. గంటన్నరపాటు ఇల్లంతా తిరిగాడు. కానీ, ఒక్క వస్తువు కూడా దొంగిలించలేదు.. మరి ఆ దుండగుడు ఎందుకొచ్చాడు.. ఇప్పుడిదే అనేక ప్రశ్నలకు కారణమవుతోంది..
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో జరిగిన ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఘటన గురించి ఎంపీకి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీకి భద్రతను మరింత పెంచాలని పోలీసులను ఆదేశించారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆగంతకుడు ప్రవేశించాడు. ఇల్లంతా వెతికి అరగంట తర్వాత వెళ్లిపోయాడు.