• Home » diksuchi

diksuchi

ఎన్‌సీఎల్‌లో 1,765 అప్రెంటిస్‌ పోస్టులు

ఎన్‌సీఎల్‌లో 1,765 అప్రెంటిస్‌ పోస్టులు

అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నార్తరన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎన్‌సీఎల్‌) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 1,765 పోస్టులు ఉన్నాయి....

‘కొమెడెక్‌’,   పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌

‘కొమెడెక్‌’, పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌

కర్నాటకలోని ఇంజనీరింగ్‌ కాలేజీల అడ్మిషన్లకు ఉద్దేశించిన కొమెడెక్‌ యూజీసెట్‌-2025కి (కన్సార్టియం ఆఫ్‌ మెడికల్‌, ఇంజనీరింగ్‌, డెంటల్‌ కాలేజెస్‌ ఆఫ్‌ కర్నాటక) దరఖాస్తు దాఖలు గడువును పొడిగించారు.

విదేశీ భాషా కోర్సులు ఇక్కడ చదవొచ్చు

విదేశీ భాషా కోర్సులు ఇక్కడ చదవొచ్చు

భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకు సంబంధించిన సాధనం మాత్రమే కాదు. ఆధునిక కాలంలో అది కెరీర్‌ కూడా. మాతృభాషతోపాటు విదేశీ భాషలు నేర్చుకుని అద్భుతమైన కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు....

ఐఐఐటీ శ్రీసిటీలో ఎంటెక్‌

ఐఐఐటీ శ్రీసిటీలో ఎంటెక్‌

గ్లోబల్‌ సెమీ కండక్టర్‌ ఇండస్ట్రీ 2026 నాటికి 64 బిలియన్‌ డాలర్లు చేరుకుని, 2030 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్లు దాటుతుందని మెకిన్సే కంపెనీ అంచనా వేసింది. అందువల్ల వీఎల్‌ఎ్‌సఐ, ఐవోటీ, సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కు...

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో డిప్లొమా అడ్మిషన్లు

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో డిప్లొమా అడ్మిషన్లు

హైదరాబాద్‌ బాలానగర్‌లో ఉన్న ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌’(సీఐటీడీ)లో 2025-26 సంవత్సరానికి కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు....

విదేశీ విద్యకి బెస్ట్‌ కన్సల్టెన్సీలు

విదేశీ విద్యకి బెస్ట్‌ కన్సల్టెన్సీలు

గ్రాడ్యుయేషన్‌ వరకు మన దేశంలో చదివినా, ఉన్నత విద్య మాత్రం విదేశాల్లో చదువుకుని కెరీర్‌లో గొప్పగా స్థిరపడాలనేది చాలా మంది విద్యార్థుల కోరిక. దీని వల్ల చాలా ఉపయోగాలు...

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోసం  ‘నేషనల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025’

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోసం ‘నేషనల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025’

నాలుగు సంవత్సరాల ‘ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌’లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. ‘నేషనల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025’ పేరిట...

సీఐఎ్‌సఎ్‌ఫలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

సీఐఎ్‌సఎ్‌ఫలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎ్‌సఎ్‌ఫ)లో వివిధ సెక్టార్‌లో ఖాళీగా ఉన్న 1161 కానిస్టేబుల్‌ ట్రేడ్స్‌మన్‌ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో...

పరీక్షల ముందు  ఇలా చదవండి

పరీక్షల ముందు ఇలా చదవండి

త్వరలో తెలుగు రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు మొదలు కాబోతున్నాయి. రెండు రాష్ర్టాల్లో కలిపి గత సంవత్సరం సుమారు 10 లక్షల మంది పదో తరగతి, 12 లక్షల మంది ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాశారు. ఈ సంవత్సరం కూడా...

ఐఐఎమ్‌లు అందించే ఉచిత కోర్సులు ఇవే

ఐఐఎమ్‌లు అందించే ఉచిత కోర్సులు ఇవే

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లు పలు విభాగాలకు సంబంధించిన ఉచిత కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల గురించి కేంద్రప్రభుత్వం నిర్వహించే ‘స్వయం పోర్టల్‌’...

తాజా వార్తలు

మరిన్ని చదవండి