Home » diabetes
Watermelon For Diabetes: భగభగ మండే ఎండల్లో గొంతు తడారిపోకుండా చేసే ఆహారపదార్థాల్లో పుచ్చకాయ ప్రధానమైంది. రుచిలో కాస్తంత తియ్యగా ఉండే పుచ్చకాయని షుగర్ ఉన్నవారు తినవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆరోగ్య నిపుణుల సమాధానం ఇదే..
Diabetes Solutions: వేసవిలో డీహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువ. ఈ సమస్య రాకుండా ఉండేందుకు నీరు, పండ్ల రసాలు ఇలా నిత్యం ఏదొకటి తాగుతూ ఉండాలి. మరి, డయాబెటిస్ పేషెంట్లు అందరిలాగా చెరకు రసం తాగొచ్చా.. తాగితే ఏమవుతుంది.. డైటీషియన్లు ఏమంటున్నారు..
Diabetes Side Effects: మధుమేహ సమస్యలు ఉన్న చాలామందిలో కొద్దీ ఎముకలు, కీళ్ల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటూ వస్తాయి. ఈ సమస్యలు పెరిగే కొద్దీ వైద్యానికి శరీరం సహకరించదు. అందుకే ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకోండి.
Tips to Control Diabetes : షుగర్ కంట్రోల్ చేసుకునేందుకు సమయానికి తినడం ఎంత ముఖ్యమో, ఏవి తినాలో తెలుసుకోవడమూ అంతే అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు రాకూడదంటే ఈ 3 రకాల పానీయాలు తాగుతూ ఉండండి. మందులు వాడకుండానే డయాబెటిస్ సహా 4 రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Reasons to Kidney Problems : కిడ్నీ సంబంధిత సమస్యలు ఒక్కసారి అటాక్ అయితే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఒక్క కిడ్నీ సమస్య చాలు. మన శరీరంలోని ఇతర భాగాలన్నీ మూలనపడటానికి. తెలియక సర్వసాధారణంగా చేసే ఈ తప్పుల వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి.
Sugar Control Tips: హఠాత్తుగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమో అనే భయం డయాబెటిస్ పేషెంట్లకు ఉంటుంది. ఏం తినాలి, ఎలా ఉండాలి ఇలా అన్ని విషయాల్లో సందేహాలే. ఈ దీర్ఘకాలిక సమస్యకు శాశ్వతంగా పరిష్కరించలేకపోయినా రోజూ ఈ 5 రూల్స్ పాటిస్తే సహజంగానే అదుపులో ఉంచవచ్చు.
Weight Loss : అన్నం రోజూ తింటే బరువు పెరుగుతారని డాక్టర్లు తరచూ సూచిస్తుంటారు. అయితే, ఈ రెండు రకాల బియ్యంతో చేసిన అన్నం రోజూ తిన్నా షుగర్ లెవల్ పెరగదు. బరువు కూడా ఈజీగా తగ్గుతారని డైటీషియన్లే చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
ఒక చిన్న అంగుళం పొడవున్న లవంగంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ భోజనం తర్వాత లవంగం చిన్న ముక్క నమిలితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకుంటారు. అయితే, డయాబెటిక్ రోగులు జీడిపప్పు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బిపిని నియంత్రించడానికి అనేక ఇంటి నివారణలు ఉన్నాయి. అయితే, జామకాయ కూడా బీపీని తగ్గించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.