Home » Diabetes Suggestions
కాళ్లల్లో ఆనెలు(Foot corn) ఉంటే సూదులతో ఎవరో గుచ్చినట్టు అనిపిస్తుంది. చెప్పులు లేకుండా నడిచేవారికి, మధుమేహం ఉన్నవారికి ఆనెలు వస్తాయి. ఆనెలున్న వారు బరువులెత్తుతుంటే ఆ బాధ వర్ణనాతీతం.
షుగర్.. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న వ్యాధి ఇది. ప్రతి 10 మందిలో నలుగురు మధుమేహంతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం(Diabetes) వచ్చిందంటే చాలు.. తెగ హైరానా పడిపోయి ఆసుపత్రులకు పరిగెత్తుతుంటారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు జీవనశైలి చాలా ముఖ్యం. వారి ఆహార అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొందరు మధుమేహాన్ని(Diabetes) నియంత్రించుకోవడానికి లైఫ్ స్టైల్లో ఎన్నో మార్పులు చేసుకుంటారు.
మధుమేహం(Diabetic).. ఈ వ్యాధి గురించి తెలియని వారుండరు. దేశంలో ప్రతి 11 మందిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారు. షుగర్ అదుపులో ఉండకపోతే గుండె, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే డయాబెటిస్ వచ్చే కొన్నేళ్ల ముందే రోగి ప్రీ డయాబెటిక్ పరిస్థితిని ఎదుర్కుంటాడు. ప్రీ డయాబెటిక్‌తో పోరాడుతున్నట్లు తెలుసుకోకపోవడంతోనే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు.
రాత్రి ఆలస్యంగా పడుకున్నా ఉదయం లేటుగా లేస్తున్నాంలే సరిపడినంత నిద్ర అయితే ఉంది కదా అని అనుకుంటారు. కానీ నిజంగా జరిగేది మాత్రం ఇదే..
ఈ గడ్డి దేనికీ పనికిరాదని, దీనిస్థానంలో ఏ పూలమొక్కనో పెంచుకోవచ్చనే కారణంతో చాలా మంది పీకి పారేస్తుంటారు. కానీ ..
మధుమేహంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే ఆరోగ్య సమస్యలు కొన్నైతే, పరోక్ష సంబంధ కలిగి ఉండే ఇబ్బందులు మరికొన్ని. ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న
ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే పేలవమైన గ్లైసెమిక్ నియంత్రణ ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు
కాకపోతే డాక్టర్ సలహా మీద మాత్రమే తీసుకోవాలి.
మధుమేహం అనేది చాలా కాంప్లికేషన్స్తో కూడిన వ్యాధి. చాలా మందికి ఈ వ్యాధి ఉన్నట్టు కూడా టెస్ట్ చేసే వరకూ తెలియదు. దీర్ఘకాలిక మధుమేహం (టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్) మీ నరాలను ఎఫెక్ట్ చేయడం ప్రారంభించినట్లయితే.. ముందుగా శరీరంలో మార్పులను గమనించవచ్చు.