• Home » Devineni Umamaheswara Rao

Devineni Umamaheswara Rao

AP Politics: ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో ఆ మంత్రి మీటింగ్ ఎలా పెట్టారు.. సీఎం జగన్‌పై టీడీపీ నేతల విసుర్లు

AP Politics: ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో ఆ మంత్రి మీటింగ్ ఎలా పెట్టారు.. సీఎం జగన్‌పై టీడీపీ నేతల విసుర్లు

సీఎం జగన్ (CM Jagan), సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం సీనియర్ నేతలు వర్లరామయ్య దేవినేని ఉమామహేశ్వరరావు చేశారు. ఈ సందర్భంగా వర్లరామయ్య (Varlaramaiah) మాట్లాడుతూ... జగన్ ఇష్టం వచ్చినట్లు నోటకి వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు జగన్ అతీతుడా అని అడిగామన్నారు. జగన్ నటుడుగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు.

Devineni Uma: ప్రచారానికి వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడి అమానుషం

Devineni Uma: ప్రచారానికి వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడి అమానుషం

Andhrapradesh: నందిగామలో వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆంధ్ర హస్పటల్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రోద్భలంతోనే ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వసూల్ బ్రదర్స్ దుర్మార్గాలను ఎదిరించి తంగిరాల సౌమ్య వీరోచితంగా పోరాడుతున్నారన్నారు.

Devineni  Uma: ఏపీ రాజధాని  ఏదో జగన్ చెప్పగలరా..?

Devineni Uma: ఏపీ రాజధాని ఏదో జగన్ చెప్పగలరా..?

సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) చెప్పిన అబద్దాలే మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. తాను ఫ్టస్ట్ క్లాస్ స్టూడెంట్ అని శాసన సభలో జగన్ చెప్పారని... అబద్దాలు చెప్పడంలో జగన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటేనని ఎద్దేవా చేశారు.

AP Politics: దేవినేని ఉమాకు చంద్రబాబు కీలక బాధ్యతలు

AP Politics: దేవినేని ఉమాకు చంద్రబాబు కీలక బాధ్యతలు

Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు (Devineni Uma Maheswara Rao).. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కీలక బాధ్యతలు అప్పగించారు...

Devineni Uma: ఒక్క ఛాన్స్ అని ప్రజలను  మోసగించిన జగన్‌రెడ్డి

Devineni Uma: ఒక్క ఛాన్స్ అని ప్రజలను మోసగించిన జగన్‌రెడ్డి

అమరావతే రాజధాని అని ఈ ప్రాంత ప్రజలను, రైతులను నమ్మించి సీఎం జగన్‌రెడ్డి గొంతు కోశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కాన్వాయిని తనిఖీల పేరుతో ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని మండిపడ్డారు.

Vijayawada: దేవినేని ఉమ, టీడీపీ నేతలపై పోలీసు కేసు నమోదు.. ఎందుకంటే

Vijayawada: దేవినేని ఉమ, టీడీపీ నేతలపై పోలీసు కేసు నమోదు.. ఎందుకంటే

ట్రాఫిక్‌కి కారణమై ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారన్న కారణంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి జక్కంపూడి కాలనీలో టీడీపీ జెండాలతో ఆయన ర్యాలీ నిర్వహించారు.

MLA Vasantha: మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తా

MLA Vasantha: మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తా

చంద్రబాబు నాయుడు, లోకేష్ కల్పించిన ఈ అవకాశం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను, అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. గత 15 ఏళ్లుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్‌చార్జిగా ఉండటంతో అక్కడున్న వారిని అందరిని కలుపుకొని ముందుకెళ్తానని చెప్పారు. తనకు ఎవరితో వ్యక్తిగత వివాదాలు లేవని అన్నారు.

MLA Vasantha Krishna Prasad: మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తా..

MLA Vasantha Krishna Prasad: మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తా..

టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్నసందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.

Devineni Uma: ఆ నిధులను పక్కదారి పట్టించిన జగన్‌రెడ్డి

Devineni Uma: ఆ నిధులను పక్కదారి పట్టించిన జగన్‌రెడ్డి

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కృషితో జాతీయ ప్రాజెక్టుగా పోలవరానికి గుర్తింపు తెస్తే.. సీఎం జగన్ రెడ్డి (CM Jagan) విధ్వంసంతో జాతికి ద్రోహం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజావేదిక విధ్వంసతో ప్రారంభమైన జగన్ రెడ్డి పాలన డయఫ్రం వాల్ విధ్వంసంతో ముగిసిందని మండిపడ్డారు.

AP News: బాబ్లీ కేసులో దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబుకు అరెస్ట్ వారెంట్

AP News: బాబ్లీ కేసులో దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబుకు అరెస్ట్ వారెంట్

బాబ్లీ ప్రాజెక్ట్ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులో నాటి ఎమ్మెల్యేలు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబులకు మహారాష్ట్రలోని బిలోలి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి