Home » Denmark
సంప్రదాయం పేరిట కేవలం కొన్ని రోజుల్లోనే ఏకంగా 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్‌లను స్థానికులు దారుణంగా వేటాడి చంపేశారు. సముద్రపు నీరంతా రక్తంగా మారిన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియా కంటే ధూమపానంతో బెటరంటూ డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడ్రిక్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
డెన్మార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక థామస్ కప్-2026 సెమీఫైనల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మరోసారి ఫైనల్ చేరాలనే భారత్ అశలు ఫలించలేదు. ఫ్రాన్స్‌తో జరిగిన కీలక పోరులో భారత్ 0-3 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి కారణంగా భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
గ్రీన్‌లాండ్ పొరుగు దేశం డెన్మార్క్ అప్రమత్తమైంది. అమెరికా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గ్రీన్‌లాండ్ జోలికి వస్తే చూస్తూ ఉరుకోమంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది.
డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ కోచ్ జోయాకిమ్ పర్సన్‌కు బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (BWF) నాలుగేళ్ల నిషేధం విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆట జరుగుతున్న సమయంలోనే బెట్టింగ్‌కు పాల్పడినందుకు ఈ కఠిన చర్య తీసుకుంది.
ఏప్రిల్ 26న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రజలను కాల్చి చంపారని, ఇందుకు ప్రతిగా ఇస్లామాబాద్‌పై ఇండియా కఠిన చర్యలు తీసుకుందని ఎంజే అక్బర్ అన్నారు. దీంతో న్యూఢిల్లీతో ఇస్లామాబాద్ చర్చల ప్రస్తావన చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
Sri Seetharamula Kalyanam: సీతారాముల కల్యాణోత్సవం డెన్మార్క్‌లో కన్నుల పండువగా జరిగింది. గత ఆదివారం డెన్మార్క్‌లోని తెలుగు భక్తులు అంతా ఒక దగ్గర చేరి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ 2024 సంవత్సరానికి మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు.
83 ఏళ్ల మార్గరెత్ 2 దాదాపు 900 సంవత్సరాలలో సింహాసనాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న మొదటి డానిష్ చక్రవర్తిగా నిలిచారు. ఈ క్రమంలో తన కుమారుడిని తర్వాత రాజుగా ప్రకటించారు.
భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ శానమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేస్తున్న పోరాటానికి డెన్మార్క్ ఎన్నారైలు మద్దతు తెలిపారు.