• Home » delhi liquor scam case

delhi liquor scam case

Kavitha: కవిత పిటిషన్‌పై విచారణ.. సుప్రీంకోర్టు నుంచి  ప్రత్యక్ష సమాచారం

Kavitha: కవిత పిటిషన్‌పై విచారణ.. సుప్రీంకోర్టు నుంచి ప్రత్యక్ష సమాచారం

Supreme Court Verdict On Kavitha Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరుగుతోంది. ఇదివరకే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్‌ను కోర్టు నుంచి కవిత లాయర్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు..

Delhi CM: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. అరెస్ట్ తప్పదా..?

Delhi CM: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. అరెస్ట్ తప్పదా..?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు జారీ చేసిన సమన్లు అక్రమమని ఆయన పేర్కొన్నారు. ఆమాద్మీ పార్టీ సైతం ఈడీ నోటీసులు చట్టవిరుద్దమని ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్రేజీవాల్‌ను టార్గెట్ చేసి వేధిస్తోందని, దీనికోసం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ జలబోర్డులో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ ఈరోజు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.

Delhi Liquor Policy Case: విచార‌ణ‌కు రావాల్సిందే.. కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి ఈడీ స‌మ‌న్లు..

Delhi Liquor Policy Case: విచార‌ణ‌కు రావాల్సిందే.. కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి ఈడీ స‌మ‌న్లు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మ‌నీలాండ‌రింగ్ జ‌రిగిందనే ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఈడీ అధికారులు మ‌రోసార్లు స‌మ‌న్లు జారీచేశారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాల‌చంలో విచార‌ణ‌కు రావాల‌ని అధికారులు స‌మ‌న్ల‌లో పేర్కొన్నారు.

Kavitha Arrest: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. క్లియర్‌ కట్‌గా చెప్పేసిన ఈడీ!

Kavitha Arrest: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. క్లియర్‌ కట్‌గా చెప్పేసిన ఈడీ!

Kavitha Custody Report: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వరుస షాక్‌లు తగులుతున్నాయి. 7 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈడీ ఇక రంగంలోకి దిగనుంది. కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలను ఈడీ రిలీజ్ చేసింది.

Big Breaking: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..

Big Breaking: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..

BRS MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది...

Kishan Reddy: కవిత అరెస్ట్‌పై పార్టీ నేతలకు కిషన్ రెడ్డి కీలక ఆదేశాలు

Kishan Reddy: కవిత అరెస్ట్‌పై పార్టీ నేతలకు కిషన్ రెడ్డి కీలక ఆదేశాలు

కవిత అరెస్ట్‌పై పార్టీ నేతలకు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ నేతలతో గత రాత్రి కిషన్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా.. కవిత అరెస్ట్ విషయంలో తొందరపడి మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆయన ఆదేశించారు.

Kavitha Arrest: కవిత అరెస్ట్‌.. దెబ్బకు చంద్రబాబును గుర్తుతెచ్చుకున్న కేటీఆర్!

Kavitha Arrest: కవిత అరెస్ట్‌.. దెబ్బకు చంద్రబాబును గుర్తుతెచ్చుకున్న కేటీఆర్!

KTR Remembers Chandrababu: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ అరెస్టుపైనే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే జరుగుతోంది. ఇదంతా అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్.. అబ్బే మాకేం సంబంధం లేదని బీజేపీ చెప్పుకుంటున్నాయ్.

Kavitha Arrest Live Updates: కవిత అరెస్ట్‌కు ముందు.. ఆ తర్వాత ఏం జరిగింది..?

Kavitha Arrest Live Updates: కవిత అరెస్ట్‌కు ముందు.. ఆ తర్వాత ఏం జరిగింది..?

MLC Kavitha Arrest: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఏకకాలంలో ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను అదుపులోనికి తీసుకోవడం జరిగింది.

Big Breaking: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Big Breaking: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితను అరెస్ట్ చేయడం జరిగింది.

MLC Kavitha: ఏ క్షణమైనా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..?

MLC Kavitha: ఏ క్షణమైనా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..?

ED Raids On Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి ఈడీ, ఐడీ (ED, IT) రంగం సిద్ధం చేసిందా..? సుదీర్ఘ సోదాల తర్వాత కవితను అదుపులోనికి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయా..? అంటే హైదరాబాద్‌లో ఆమె ఇంటి దగ్గర పరిస్థితులను బట్టి చూస్తే కచ్చితంగా ఇదే జరగొచ్చని తెలుస్తోంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి