Home » Danam Nagender
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఊరూరా చెరువు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నగరంలోని హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న గంగమ్మ దేవాలయం వద్ద ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక కార్యక్రమాలు జరిపి గంగపుత్రులు ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఒక చారిత్రాత్మక అవసరం అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.