• Home » Crime

Crime

Rocks: పరదాల మాటున బండరాళ్ల తరలింపు

Rocks: పరదాల మాటున బండరాళ్ల తరలింపు

నిబంధనలకు విరుద్ధంగా, పరదాల మాటున బండరాళ్లు తరలిపోతున్నాయి.

Vice MPP: మాజీ వైస్‌ ఎంపీపీ దారుణ హత్య

Vice MPP: మాజీ వైస్‌ ఎంపీపీ దారుణ హత్య

తవణంపల్లె మాజీ వైస్‌ ఎంపీపీ, టీడీపీ నాయకుడు తెల్లగుండ్లపల్లె రంగయ్యనాయుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.

Odisha Puri Incident: ఒడిశా హారర్.. బాలికకు నిప్పంటించిన దుండగులు

Odisha Puri Incident: ఒడిశా హారర్.. బాలికకు నిప్పంటించిన దుండగులు

ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఇన్‌చార్జి ప్రవతీ పరిదా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్తున్న బాలికలపై ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ చల్లి నిప్పటించారని, బాలికను హుటాహుటిన ఎయిమ్స్‌కు తరిలించామని చెప్పారు.

UP Crime: 15 వేల ఎన్‌కౌంటర్లు.. 238 మంది హతం

UP Crime: 15 వేల ఎన్‌కౌంటర్లు.. 238 మంది హతం

శాంతిభద్రతలు గాడితప్పుతూ.. గూండారాజ్‌ కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులను ‘బుల్లెట్‌ రాజ్‌’తో అదుపులోకి తీసుకువచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

Occupation: ఆక్రమణలో 1343 ఎకరాలు

Occupation: ఆక్రమణలో 1343 ఎకరాలు

దేవదాయ శాఖ భూములకు సంబంధించి జిల్లాలో 1343.17 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయని డీఆర్వో మోహన్‌కుమార్‌ తెలిపారు.

Arrest: వివాహితను చంపిన ఆర్‌ఎంపీ అరెస్టు

Arrest: వివాహితను చంపిన ఆర్‌ఎంపీ అరెస్టు

వివాహితపై లైంగిక దాడి చేసి, ఆమె అడ్డు తొలగించుకునేందుకు గడ్డిమందు ఇంజక్షన్‌ ఎక్కించి బాధితురాలి మరణానికి కారకుడైన ఆర్‌ఎంపీ డాక్టర్‌ మహేశ్‌ను గుర్రంపోడు పోలీసులు అరెస్టు చేశారు.

Man Attacks In-Laws: అత్తమామలపై మచ్చుకత్తితో దాడి

Man Attacks In-Laws: అత్తమామలపై మచ్చుకత్తితో దాడి

మద్యం మత్తు.. భార్యపై అనుమానం అతడిలో విచక్షణ కోల్పోయేలా చేసింది. కట్టుకున్న భార్యతోపాటు అత్తామామలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

Railway: సిబ్బంది లేకుంటే గస్తీ ఎలా?

Railway: సిబ్బంది లేకుంటే గస్తీ ఎలా?

ప్రతి ఆరు బోగీలకు ఇద్దరు జీఆర్పీఎఫ్‌, ఆర్పీఎఫ్‌ సిబ్బంది భద్రతా విధుల్లో ఉండాలి. కానీ, 24 బోగీలకు కలిపి కేవలం ఇద్దరే ఉంటున్నారు. - రైల్వేలో గస్తీ సిబ్బంది కొరతకు ఇదే నిదర్శనం. ఇది రైళ్లలో చోరీలు, దోపిడీలపై ప్రభావం చూపుతోంది.

Hyderabad: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి.. డెంటల్‌ డాక్టర్‌ను..

Hyderabad: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి.. డెంటల్‌ డాక్టర్‌ను..

ఇత్తడిని పుత్తడిగా నమ్మించి ఓ డెంటల్‌ డాక్టర్‌కు టోకరా వేయబోయిన ఓ ముఠాను కుషాయిగూడ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

 Visakhapatnam: జుత్తాడ హత్యల కేసులో ముద్దాయికి ఉరి

Visakhapatnam: జుత్తాడ హత్యల కేసులో ముద్దాయికి ఉరి

విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో అత్యంత కిరాతకంగా ఆరుగురిని హత్య చేసిన ముద్దాయికి ఉరి శిక్ష విధిస్తూ విశాఖపట్నం నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు శుక్రవారం తీర్పు చెచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి