Home » Crime
నెల్లూరు జిల్లా ఆమంచర్లలో బంధువు ఏడాదిగా 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతిగా తేలడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు.
Karnataka Crime News: డిగ్రీ చదివే ఓ యువకుడు చేసిన మర్డర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎవరికీ తెలియకూడదని హత్య చేసి చివరికి ఇలా అడ్డంగా బుక్కవడం చూసి కుటుంబ సభ్యులే షాక్ అయ్యారు. అమాయకంగా కనిపించే కుర్రాడి మనసులోకి ఇంత పగ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.
లంచం కేసులో అరెస్టైన డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో అక్రమంగా మందుగుండు వస్తువులు వెలుగుచూశాయి. 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 నోటిఫికేషన్‌లో అక్రమాలపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కామ్‌సైన్ కంపెనీ ద్వారా డిజిటల్ మూల్యాంకనం జరిపి అక్రమంగా 1.14 కోట్లు తీసుకున్న ఆఫీసర్లపై విచారణ జరుగుతోంది.
కృష్ణ జిల్లా: కృత్తివెన్ను మండలం, మాట్లం గ్రామంలో దారుణం జరిగింది. వృద్ధులని చూడకుండా భార్యా భర్తలను.. నాగరాజు, చింతా వెంకట లక్ష్మి, వారి పిల్లలు వచ్చి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
UP Police Arrest Fake Bride: పట్టుమని పాతికేళ్లు నిండలేదు. థ్రిల్లర్ సినిమాను తలపించేలా గ్యాంగ్ ను వెంటేసుకుని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 మందిని పెళ్లిచేసుకుంది. దేశవ్యాప్తంగా రోజుకో పేరు.. పూటకో వేషం వేస్తూ డాకూ దుల్హన్ గా మారింది. ఇంతకీ, ఆమె ఎవరు.. పోలీసులకు ఎలా పట్టుబడిదంటే..
శ్రీసత్యసాయి జిల్లాలో జయచంద్ర అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా అప్పుల్లో కూరుకొని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. చొక్కాపై "ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దు" అంటూ లేఖ రాసి గేమింగ్‌కు వ్యతిరేకంగా సందేశం ఇచ్చాడు
Nashik Man Suicide Fiancée Harassment: పెళ్లి తర్వాత వరకట్న వేధింపుల పేరుతో భర్తను, వారి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పే భార్యల కేసులు ఈ మధ్య పెరిగిపోవడం వినే ఉంటారు. కానీ, ఓ యువతి పెళ్లి కాకముందే తన బండారం బయటపడటంతో కాబోయే భర్త, అతడి కుటుంబంపై వరకట్నం కేసు పెడతానని నిరంతరం వేధించడంతో.. మానసిక క్షోభకు గురై ఓ వ్యక్తి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.
Bhopal Air Hostess Car Crash Tragedy: భోపాల్‌లో హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాలువలో పడిపోవడంతో 21 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ మృతి చెందింది. స్పీడుగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా కారు అడ్డురావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మద్యం స్కాంలో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతోంది.మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిలను విచారణకు పిలుస్తూ నోటీసులు జారీచేసింది.