• Home » CPI Narayana

CPI Narayana

CPI Narayana: ఆపరేషన్‌ సిందూర్‌పై వాస్తవాలు ప్రకటించండి

CPI Narayana: ఆపరేషన్‌ సిందూర్‌పై వాస్తవాలు ప్రకటించండి

ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వాస్తవాలు వెల్లడించాలని సీపీఐ ఎంపీ సంతోశ్ కుమార్‌, జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండు చేశారు. బీజేపీ ఒకపక్ష నిర్ణయాలతో దేశ భద్రతకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

CPI Narayana: పాక్‌కు చైనా మద్దతు అపోహే

CPI Narayana: పాక్‌కు చైనా మద్దతు అపోహే

కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తోందనేది అపోహ మాత్రమేనని, ఇందుకు సంబంధించి చైనా అధికారికంగా స్పష్టం చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు.

బిగ్‌బాస్‌పై నారాయణ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్‌పై నారాయణ షాకింగ్ కామెంట్స్

Narayana On Bigg Boss: బిగ్‌బాస్‌పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హీన సంస్కృతి యువతను చెడు మార్గంలో పట్టిస్తుందని.. రంగానికి కళంకితం చేస్తోందని కామెంట్స్ చేశారు.

యుద్ధం వద్దే వద్దు: సీపీఐ నారాయణ

యుద్ధం వద్దే వద్దు: సీపీఐ నారాయణ

యుద్ధం కాకుండా ఉగ్రవాద నిర్మూలనదే సరైన దారి అని సీపీఐ నారాయణ అన్నారు. రెండు దేశాలు శాంతియుతంగా వ్యవహరించాలన్నారు

CPI Narayana: ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలి..

CPI Narayana: ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలి..

టెర్రరిజాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని.. నక్సలిజం అంతంపై పెట్టిన దృష్టిలో పదో శాతం టెర్రరిజంపై పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చనిపోయిన మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలని, టెర్రరిజంపై వ్యతిరేకంగా ఉన్న వారిని ఐక్యం చేయాలని సూచించారు.

CPI Narayana: ప్రత్యేక హోదా ఊసెత్తని ప్రధాని

CPI Narayana: ప్రత్యేక హోదా ఊసెత్తని ప్రధాని

ప్రధాని మోదీ అమరావతి అభివృద్ధి కోసం నిధులు ప్రకటించకపోవడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తప్పుపట్టారు. ప్రత్యేక హోదా మరియు అభివృద్ధి పనుల మంజూరుపై సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు

CPI Narayana: ప్రత్యేక హోదా సాధనకు చొరవ చూపండి

CPI Narayana: ప్రత్యేక హోదా సాధనకు చొరవ చూపండి

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రధాని మోదీ వద్ద చొరవ చూపాలని సూచించారు. గత ఐదేళ్లుగా అమరావతి అభివృద్ధిని విస్మరించినట్లు ఆయన వ్యాఖ్యానించారు

CPI: గవర్నర్లందరూ ఆర్‌ఎస్ఎస్‌ వాళ్లే

CPI: గవర్నర్లందరూ ఆర్‌ఎస్ఎస్‌ వాళ్లే

రాష్ట్రాల గవర్నర్లందరూ ఆర్‌ఎస్ఎస్‌కి చెందినవారని, ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ విమర్శించారు. గోశాల అంశాన్ని ఇక ముగించాలని, రాజధాని నిర్మాణానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది

వక్ఫ్‌ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం: నారాయణ

వక్ఫ్‌ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం: నారాయణ

వక్ఫ్‌ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. మత ప్రాతిపదికన భూసేకరణ అనేదే అసంగతమని ఆయన విమర్శించారు

K Narayana: చౌకబారు ప్రకటనల్లో నటించొద్దు!

K Narayana: చౌకబారు ప్రకటనల్లో నటించొద్దు!

యువతను నాశనం చేసే బెట్టింగ్‌ యాప్‌లు, సమాజాన్ని చెడగొట్టే వాణిజ్య ప్రకటనలను సినీనటులు ప్రోత్సహించవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి