• Home » Covid-19

Covid-19

 COVID-19: దేశంలో జేఎన్.1 సబ్‌వేరియంట్.. 21 కేసులు నమోదు

COVID-19: దేశంలో జేఎన్.1 సబ్‌వేరియంట్.. 21 కేసులు నమోదు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులపై కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ ఉపరకానికి చెందిన 21 కేసులు ఇంతవరకూ నమోదయ్యాయి. అత్యధికంగా గోవాలో 19, కేరళ, మహారాష్ట్రలో చెరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారంనాడు సమీక్షించారు.

 Krishna Babu: కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలి

Krishna Babu: కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలి

విలేజ్ హెల్త్ క్లీనిక్‌లలో కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ( Rapid test kits ) ను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణ బాబు ( Krishna Babu ) తెలిపారు. మంగళవారం నాడు కొవిడ్ కొత్త వేరియంట్ సన్నద్ధతపై హెచ్‌ఓడీలు, వైద్యాధికారులతో కృష్ణబాబు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

TS NEWS: తెలంగాణలో మళ్లీ కొవిడ్ కేసులు... 5 కేసుల నమోదు

TS NEWS: తెలంగాణలో మళ్లీ కొవిడ్ కేసులు... 5 కేసుల నమోదు

కరోనా ( Carona ) మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈసారి JN-1 పేరుతో కొవిడ్ వ్యాప్తి చెందుతోంది. ఈ కరోనా కొత్త వేరియంట్‌తో భారతదేశంలోని పలు రాష్ట్రాలల్లో కేసు నమోదవుతున్నాయి. అయితే కరోనా కొత్త వేరియంట్‌ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.

TS GOVT: కొవిడ్-19పై కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

TS GOVT: కొవిడ్-19పై కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్-19 ( Covid-19 ) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరియు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్య శాఖ అప్రమత్తంగా మరియు అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ( Minister Damodara Rajanarsimha ) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Boora Narsaiah Goud : జేఎన్- 1 కొవిడ్ వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదు

Boora Narsaiah Goud : జేఎన్- 1 కొవిడ్ వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదు

జేఎన్- 1 కొవిడ్ వేరియంట్‌పై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ సీనియర్ నేత, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ( Boora Narsaiah Goud ) తెలిపారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్లు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కొత్త వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదు’’ అని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.

Covid 19: బెంబేలెత్తిస్తున్న కొవిడ్ కొత్త వేరియెంట్.. రాష్ట్రాల్ని అప్రమత్తం చేసిన కేంద్రం

Covid 19: బెంబేలెత్తిస్తున్న కొవిడ్ కొత్త వేరియెంట్.. రాష్ట్రాల్ని అప్రమత్తం చేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవడం, కేసులు కూడా గణనీయంగా పడిపోవడంతో.. ఇక ఆ వైరస్ నుంచి విముక్తి లభించినట్టేనని అంతా అనుకున్నారు. పరిస్థితులు కూడా దాదాపు సాధారణ స్థితికి వచ్చేశాయి. కానీ..

Covid-19: కొత్త రకం కరోనా లక్షణాలు ఇవే!.. వైరస్ సోకకుండా ఉండడానికి ఏం చేయాలంటే..?

Covid-19: కొత్త రకం కరోనా లక్షణాలు ఇవే!.. వైరస్ సోకకుండా ఉండడానికి ఏం చేయాలంటే..?

రూపం మార్చుకుని కొత్త వేరియంట్లతో దాడి చేస్తున్న కరోనా మహమ్మారి అందరినీ భయపెడుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 నూతన కరోనా కేసులు నమోదు కావడంతోపాటు ఐదుగురు చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

Covid-19: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఐదుగురు మృతి.. భారీగా కొత్త కేసులు నమోదు

Covid-19: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఐదుగురు మృతి.. భారీగా కొత్త కేసులు నమోదు

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు.

WHO: కొవిడ్ కేసులు పెరుగుతున్నందునా ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

WHO: కొవిడ్ కేసులు పెరుగుతున్నందునా ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్(Covid 19) కేసులు పెరుగుతున్నందునా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరికలు జారీ చేసింది.

Covid vaccines: ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ కారణమా?.. ఐసీఎంఆర్ తాజా రిపోర్ట్

Covid vaccines: ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ కారణమా?.. ఐసీఎంఆర్ తాజా రిపోర్ట్

ఇటీవలి కాలంలో యువతలో నమోదవుతున్న ఆకస్మిక మరణాలతో కొవిడ్ వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధంలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి