• Home » Congress Vs BJP

Congress Vs BJP

Rajasthan Politics: రాజస్థాన్‌లో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు.. ఆ అభ్యర్థులపై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్

Rajasthan Politics: రాజస్థాన్‌లో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు.. ఆ అభ్యర్థులపై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాక.. రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు ముగియగా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జి పోల్స్ అంచనా వేస్తున్నాయి.

Congress: ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని కూరలో కరివేపాకులా తీసేసిన కాంగ్రెస్.. తమదే విజయమని ధీమా

Congress: ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని కూరలో కరివేపాకులా తీసేసిన కాంగ్రెస్.. తమదే విజయమని ధీమా

గురువారం సాయంత్రం వచ్చిన ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలను కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నేత ప్రమోద్ తివారీ కూరలో కరివేపాకులాగా తీసివేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తనకు నమ్మకం లేదన్న ఆయన.. తనపై తనకు నమ్మకం ఉందని...

Ashok Gehlot: రాజస్థాన్‌లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఆ మూడు కారణాలే కీలకం

Ashok Gehlot: రాజస్థాన్‌లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఆ మూడు కారణాలే కీలకం

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తరుణంలో.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని..

PM Modi: రాజేష్ పైలట్‌పై నేను వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించట్లేదు:  మోదీ

PM Modi: రాజేష్ పైలట్‌పై నేను వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించట్లేదు: మోదీ

Rajesh Pilot: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్(Sachin Pilot) తండ్రి రాజేష్ పైలట్ పై తాను వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించట్లేదని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు.

Mallikarjun Kharge: వారివి మాటలు తప్ప చుక్క రక్తమైనా చిందించారా.. బీజేపీపై మల్లికార్జున ఖర్గే విమర్శలు

Mallikarjun Kharge: వారివి మాటలు తప్ప చుక్క రక్తమైనా చిందించారా.. బీజేపీపై మల్లికార్జున ఖర్గే విమర్శలు

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం తప్పితే.. వాళ్లు దేశానికి చేసిందేమి లేదని మండిపడ్డారు. తమ కాంగ్రెస్ పార్టీ...

PM Narendra Modi: కాంగ్రెస్ ఎక్కడికి వెళ్తే అక్కడ నేరాలు ఘోరాలే.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Narendra Modi: కాంగ్రెస్ ఎక్కడికి వెళ్తే అక్కడ నేరాలు ఘోరాలే.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఏ రాష్ట్రంలో అడుగుపెడుతుందో.. అక్కడ నేరాలు, అవినీతి రాజ్యమేలుతాయని ఆరోపణలు చేశారు. ఓవైపు భారత్ ఈ ప్రపంచానికి ఒక నాయకుడిలా ఎదిగితే

Assembly Elections - 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల ప్రచారానికి తెర.. రేపే పోలింగ్

Assembly Elections - 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల ప్రచారానికి తెర.. రేపే పోలింగ్

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో(Madyapradesh, Chattisgarh) అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు.. ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో 70 నియోజకవర్గాలకు రేపు(నవంబర్ 17న) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

Madyapradesh: సభలు, ర్యాలీలతో హోరెత్తిన మధ్యప్రదేశ్.. ఏ పార్టీ ఎన్ని సభలు నిర్వహించిందంటే?

Madyapradesh: సభలు, ర్యాలీలతో హోరెత్తిన మధ్యప్రదేశ్.. ఏ పార్టీ ఎన్ని సభలు నిర్వహించిందంటే?

Bhopal: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) పార్టీలు పదుల సంఖ్యలో ర్యాలీలు, సభలు నిర్వహించాయి. పార్టీల అగ్రనేతలు వీటిలో పాల్గొని విస్తృతప్రచారం నిర్వహించారు. పార్టీల వారీగా ప్రచారాల లెక్కలు బయటకి వచ్చాయి.

PM Modi: మరోసారి దీపావళి జరుపుకుంటామన్న ప్రధాని మోదీ.. ప్రభుత్వాన్ని బీజేపీ దోచుకుందన్న రాహుల్ గాంధీ

PM Modi: మరోసారి దీపావళి జరుపుకుంటామన్న ప్రధాని మోదీ.. ప్రభుత్వాన్ని బీజేపీ దోచుకుందన్న రాహుల్ గాంధీ

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పరస్పర దూషణలకు దిగాయి. ఓటర్లను ఆకర్షించేందుకు లెక్కలేనన్ని హామీలిస్తూనే.. పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ..

Ashok Gehlot: కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో సంబంధం.. సీఎం అశోక్ గెహ్లాట్ ఎదురుదాడి

Ashok Gehlot: కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో సంబంధం.. సీఎం అశోక్ గెహ్లాట్ ఎదురుదాడి

Kanhaiya Lal Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్‌లోని టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం గుర్తుందా? మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండ్‌కు గురైన నుపుర్ శర్మకు మద్దతుగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడని.. ఇద్దరు దుండగులు కన్హయ్య లాల్‌ను అతని షాప్‌లోనే నరికి చంపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి