• Home » Collages

Collages

Medical Colleges: వెంటనే ఫ్యాకల్టీని భర్తీ చేయాలి

Medical Colleges: వెంటనే ఫ్యాకల్టీని భర్తీ చేయాలి

కొత్త మెడికల్‌ కాలేజీల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ఫ్యాకల్టీని వెంటనే భర్తీ చేయాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) రాష్ట్ర అధికారులను ఆదేశించింది.

Medical Colleges: ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ షోకాజ్‌లు!

Medical Colleges: ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ షోకాజ్‌లు!

తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ఇంచుమించు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

AP Teacher Transfer: వెబ్‌ కౌన్సెలింగ్‌ పారదర్శకం

AP Teacher Transfer: వెబ్‌ కౌన్సెలింగ్‌ పారదర్శకం

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ) బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం పారదర్శకంగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మాన్యువల్‌తో పోలిస్తే వెబ్‌ విధానంలో టీచర్లు సులభంగా పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చని, దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది.

Admissions: పదోవంతు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు సున్నా

Admissions: పదోవంతు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు సున్నా

రాష్ట్ర వ్యాప్తంగా పదోవంతు డిగ్రీ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్‌ తీసుకోలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన దోస్త్‌-2025 తొలి విడత అడ్మిషన్లలో రాష్ట్రంలోని 805 కాలేజీల్లో 74 కాలేజీల్లో ఒక్కరూ అడ్మిషన్‌కు వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వలేదు.

NMC: సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ యంత్రాలేవి?

NMC: సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ యంత్రాలేవి?

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల లేమి, అధ్యాపకుల కొరతతో పాటు వివిధ అంశాలపై వారంలో వివరణ ఇవ్వాలంటూ తాజాగా ఈమెయిల్స్‌ పంపింది.

Fee Reimbursement: త్వరలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌

Fee Reimbursement: త్వరలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌

పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం గత 40 రోజులుగా చేస్తున్న సమ్మెకు తెర పడింది.

Fee Regulation: ప్రైవేటు బడులు, జూనియర్‌ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ

Fee Regulation: ప్రైవేటు బడులు, జూనియర్‌ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ

డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఉన్నవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, జూనియర్‌ కళాశాలలకు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ విద్యా కమిషన్‌ చేసిన సూచనలతో ఫీజు నియంత్రణపై ప్రభుత్వం ముసాయిదా చట్టం సిద్ధం చేసింది.

గురునానక్‌ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

గురునానక్‌ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది.

Bhatti Vikramarka: ఫాంహౌస్‌లో పడుకొని ప్రేలాపనలా?..

Bhatti Vikramarka: ఫాంహౌస్‌లో పడుకొని ప్రేలాపనలా?..

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని, ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు పరిష్కారానికే అధికారులతో కమిటీ వేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Degree Exams: ఫీజు బకాయిలిస్తేనే డిగ్రీ పరీక్షలు

Degree Exams: ఫీజు బకాయిలిస్తేనే డిగ్రీ పరీక్షలు

పరీక్షలంటేనే సాధారణంగా విద్యార్థులు భయపడతారు. ఇంకొన్ని రోజులు తర్వాత పరీక్షలు మొదలైతే బాగుండు అనుకుంటారు. కానీ, రాష్ట్రంలోని కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థుల పరిస్థితి మరోలా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి