Home » CM KCR
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Minister Puvwada Ajay Kumar ) పై ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) సెటైర్లు వేశారు.
ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ( Congress party ) అని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. శుక్రవారం నాడు పరకాలలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ), సీఎం కేసీఆర్ ( CM KCR ) లు దేశాన్ని , రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) అన్నారు.
పది మొక్కులు మొక్కినా దేవుడే ఒకటో, రెండో తీరుస్తాడు. కానీ కేసీఅర్ మాత్రం పదికి తొమ్మిది తీర్చారు
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) తో జాగ్రత్తగా ఉండకపోతే.. వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్టే ఉంటదని సీఎం కేసీఆర్ ( CM KCR ) హెచ్చరించారు. శుక్రవారం నాడు చొప్పదండిలో సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాటలు చాలా డేంజర్‌గా ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్ష విమర్శలు గుప్పించారు.
Telangana Elections: ‘‘ఎన్నికలొచ్చాయంటే అడ్డగోలు జమాబందీలు జరుగుతుంటాయి.. మీరు ఇండ్లకు వెళ్లిన తరువాత రాయి ఏదో రత్నం ఏదో ఆలోచించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పే బూటకపు మాటలను నమ్మి మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) వ్యాఖ్యానించారు.
Telangana Elections: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. శుక్రవారం 36 అంశాంలతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఖర్గే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) పై ఎలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ఫిర్యాదు చేసింది. బహిరంగ సభల్లో రెవెన్యూ అధికారులపై దుర్బాషలాడారని, అధికారులపై అవినీతి ముద్ర వేశారని ఫిర్యాదు చేసింది.