• Home » CM KCR

CM KCR

Ponguleti : కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

Ponguleti : కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

అధికారంలో ఉన్న వ్యక్తికి హుజూరాబాద్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు. అక్కడ వచ్చిన ఫలితమే సత్తుపల్లిలో వస్తుంది. డబ్బుతో రాజకీయం చేయలేం..

Rahul Gandhi: అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌‌ను మార్చేస్తాం!

Rahul Gandhi: అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌‌ను మార్చేస్తాం!

బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ), సీఎం కేసీఆర్‌ ( CM KCR ) పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

Revanth Reddy:  2018లో కుట్రలు చేసి కేసీఆర్ నన్ను ఎమ్మెల్యేగా ఓడించారు

Revanth Reddy: 2018లో కుట్రలు చేసి కేసీఆర్ నన్ను ఎమ్మెల్యేగా ఓడించారు

2018లో కుట్రలు చేసి కేసీఆర్ తనను ఓడించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు.

Thummala:  కరెంట్ కొనుగోలులో అవినీతి

Thummala: కరెంట్ కొనుగోలులో అవినీతి

తాను రైతును 24 గంటల కరెంట్ రావడం లేదు.. ఆరు గంటలే సరఫరా అవుతుందని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.

Thummala:  ఖమ్మంలో అరాచకంపై మేధావి వర్గం ఆలోచన చేయాలి

Thummala: ఖమ్మంలో అరాచకంపై మేధావి వర్గం ఆలోచన చేయాలి

అరాచకం అవినీతి దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.

Pratap Reddy:  జనగామ నియోజకవర్గంపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు

Pratap Reddy: జనగామ నియోజకవర్గంపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు

జనగామ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని.. ఆయన వెంటనే ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ( Kommuri Pratap Reddy ) అన్నారు.

Chirumarthi Lingaiah: కోమటిరెడ్డి బ్రదర్స్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు

Chirumarthi Lingaiah: కోమటిరెడ్డి బ్రదర్స్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు

కోమటిరెడ్డి బ్రదర్స్ మతిభ్రమించి గ్రామ స్థాయి లీడర్స్‌లాగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ( Chirumarthi Lingaiah ) అన్నారు.

Ponguleti :  నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర!

Ponguleti : నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు వందల కోట్లు పాలేరు నియోజకవర్గానికి పంపి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాడని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) అన్నారు.

Jagdish Reddy:  కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర

Jagdish Reddy: కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర

కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అని మంత్రి జగదీష్‌రెడ్డి ( Minister Jagdish Reddy ) తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

K. Rajagopal Reddy:  80-90 స్థానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది

K. Rajagopal Reddy: 80-90 స్థానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది

భూమి ఆకాశము ఒకటైన బ్రహ్మ దేవుడి దిగివచ్చినా ఈఎన్నికల్లో సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagdish Reddy ) ని గెలవనివ్వద్దని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ( Komati Reddy Rajagopal Reddy ) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి