Home » Cinema News
సాయంత్రం వాకింగ్‌కి వెళ్లిన యువ నటి షాలూ చౌరాసియా (Shalu chourasiya)ని ఓ యువకుడు వెంబడించి వేధించాడు.
ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు అంటూ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దూసుకెళుతున్నారు.
ఓ యువకుడు నడిరోడ్డుపై ప్రేయసి చెంప మీద కొట్టడం.. టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) అతనితో గొడవకు దిగడం తెలిసిందే.
హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో బాలుడి మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వీధి కుక్కల దాడి (Stray dog Attack)తో అంబర్ పేటకి చెందిన ఐదేళ్ల చిన్నారి మృతి గురించి తెలిసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు.
మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. అనంతరం మిస్ యూనివర్స్ కిరీటం గెలిచి.. ఆపై బాలీవుడ్ (Bollywood)లో అడుగుపెట్టిన నటి సుస్మితా సేన్ (Sushmita Sen).
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనాల గురించి అందరికీ తెలిసిందే.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే.
తాను నటించిన చిత్రాలను తన కుమార్తె పెరిగి పెద్దదైన తర్వాత చూసి గర్వపడాలని హీరోయిన్ శ్రియా శరణ్ అన్నారు. ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ ‘కబ్జా’.
‘మీర్జాపూర్’ (Mirzapur) వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi). ఆయన తెలుగుతోపాటు ఇతర దక్షిణాది పరిశ్రమల్లోనూ పలు సినిమాలు చేశాడు.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో ఈ స్టైలిష్ స్టార్ పాపులారిటీ ఖండాతరాలు సైతం దాటింది.