• Home » Cigarettes

Cigarettes

CP Sudheer Babu: ఊపిరి ఆగకూడదంటే సిగరెట్లు ఆపాలి..

CP Sudheer Babu: ఊపిరి ఆగకూడదంటే సిగరెట్లు ఆపాలి..

ఊపిరి ఆగకుండా ఉండాలంటే పొగతాగడం ఆపాల్సిందేనని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. అంతర్జాతీయ సీఓపీడీ డే సందర్భంగా ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో సీనియర్‌ కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ రవీందర్‌ రెడ్డితో కలిసి సీఓపీడీ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Rising Lung Cancer: ఊపిరి తీస్తున్న పొగాకు

Rising Lung Cancer: ఊపిరి తీస్తున్న పొగాకు

ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదవుతున్న క్యాన్సర్‌ మరణాల్లో అత్యధికం ఏ క్యాన్సర్‌ వల్లనో తెలుసా

Cigarette VS Chocolate: సిగరెట్ కంటే చాక్లెట్స్ వెరీ డేంజర్..

Cigarette VS Chocolate: సిగరెట్ కంటే చాక్లెట్స్ వెరీ డేంజర్..

చాక్లెట్, సిగరెట్ ఈ రెండింటినీ విపరీతంగా ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తెలిసినా కూడా వీటిని వదులుకోరు. అయితే, ఈ రెండింటిలో ఏది అత్యంత హానికరమో మీకు తెలుసా? చాలా మంది వీటిని తీసుకుంటే ఏమీ కాదులే అనే ధీమాతో ఉంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు.

No Tobacco Day 2025: నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం..

No Tobacco Day 2025: నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం..

World No Tobacco Day 2025: ఆరోగ్యాన్ని మింగేసే పొగాకు వాడకాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

Cigarettes Ban: ఈ రాష్ట్రంలో పొగాకు, సిగరెట్లు తాగడం నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

Cigarettes Ban: ఈ రాష్ట్రంలో పొగాకు, సిగరెట్లు తాగడం నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

మీకు సిగరెట్లు తాగడం, గుట్కా తీసుకోవడం అలవాటు ఉందా అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవన్నీ కూడా నిషేధం. ప్రభుత్వం తాజాగా అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

పొగాకు వ్యతిరేక ప్రకటనలు ఓటీటీల్లోనూ తప్పనిసరి

పొగాకు వ్యతిరేక ప్రకటనలు ఓటీటీల్లోనూ తప్పనిసరి

ఓటీటీ ప్లాట్‌ఫాంలలో పొగాకు వ్యతిరేక ప్రకటనలను తప్పనిసరి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది.

Andhra Pradesh: ఉవ్వెత్తిన లేచిన మంటలు..

Andhra Pradesh: ఉవ్వెత్తిన లేచిన మంటలు..

సిగరెట్/ బీడీ తాగే కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. లైటర్‌‌తో వెలిగించి సిగరెట్‌కు అంటించుకొని మజా చేస్తుంటారు. చుట్టుపక్కల ఏం ఉంది..? మంటలు ఎగిసిపడే పెట్రో ఉత్పత్తులు ఉన్నాయా... లేవా అని ఆలోచన చేయరు. ఇంకొందరు పెట్రోల్ బంక్ సమీపంలో స్మోక్ చేసి, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంటారు. అనంతపురంలో ఓ వ్యక్తి ఇలానే చేశాడు.

Hyderabad: డిటర్జెంట్ పౌడర్ ముసుగులో స్మగ్లింగ్ గ్యాంగ్ ఏం చేసిందో తెలిస్తే..

Hyderabad: డిటర్జెంట్ పౌడర్ ముసుగులో స్మగ్లింగ్ గ్యాంగ్ ఏం చేసిందో తెలిస్తే..

రాజేంద్రనగర్ ఎస్ఓటీ అధికారులు నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. డిటర్జెంట్ పౌడర్ ముసుగులో నకిలీ సిగరెట్స్ స్మగ్లింగ్‌కు కేటుగాళ్లు తెర లేపారు. గగన్ పహాడ్ వద్ద ఓ పార్కింగ్‌లో 2 కోట్ల విలువ చేసే వివిధ బ్రాండ్స్‌కు చెందిన సిగరెట్లను గుర్తించారు.

TS NEWS: జూబ్లీహిల్స్‌లో భారీగా ఈ సిగరెట్లు పట్టివేత

TS NEWS: జూబ్లీహిల్స్‌లో భారీగా ఈ సిగరెట్లు పట్టివేత

నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో నిషేధిత ఈ సిగరెట్ల(E cigarettes)ను భారీగా పట్టుకున్నారు.

TS NEWS: గచ్చిబౌలిలో జోరుగా ఈ  సిగరేట్ల వినియోగం

TS NEWS: గచ్చిబౌలిలో జోరుగా ఈ సిగరేట్ల వినియోగం

నగరంలోని గచ్చిబౌలి(Gachibowli)లో నిషేదిత ఈ సిగరేట్ల( cigarettes are prohibited)ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు, పబ్‏లను టార్గెట్‏గా చేసుకుని నిషేదిత సిగరేట్లను ఓ ముఠా అమ్ముతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి