• Home » Chittoor

Chittoor

Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం

Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం

Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

APO: ‘ఏపీవో’ కుర్చీలు ఖాళీ!

APO: ‘ఏపీవో’ కుర్చీలు ఖాళీ!

కుప్పంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. క్షేత్ర స్థాయి సిబ్బందే కాదు, మండల స్థాయి అధికారుల పోస్టులు కూడా ఖాళీగానే ఉండి, ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. మరోవైపు సాధారణంగా జరిగే ఉపాధి పనులతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన సిమెంటు రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణం కూడా ఉపాధి హామీకి అనుసంధానించడంతో పని ఒత్తిడి ఎక్కువై సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

DSC: ఆశల మెగా డీఎస్సీ వచ్చేసింది..!

DSC: ఆశల మెగా డీఎస్సీ వచ్చేసింది..!

ఎట్టకేలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేసింది. అధికారంలోకి వస్తే తాము మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలబెట్టుకుంది.

Kanipakam: కాణిపాకంలో ఒక్కరోజు అన్నదానానికి శ్రీకారం

Kanipakam: కాణిపాకంలో ఒక్కరోజు అన్నదానానికి శ్రీకారం

తిరుమల తరహాలో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఒక్క రోజు అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీమోహన్‌ ఆదివారం శ్రీకారం చుట్టారు.

Temperature: 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత

Temperature: 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత

భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత అధికమైంది.

Elephant: పంటలపై ఆగని ఒంటరి ఏనుగు దాడి

Elephant: పంటలపై ఆగని ఒంటరి ఏనుగు దాడి

పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడి కొనసాగుతూనే ఉంది.

Police Case: భూమన కరుణాకర్ రెడ్డిపై  కేసు నమోదు

Police Case: భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

టీటీడీ గోశాలలో వందకుపైగా ఆవులు మృతి చెందాయన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో వివాదం రాజుకుంది. గోవుల మృతిపై భూమన ప్రెస్ మీట్‌లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tirupati Hostel Incident: విద్యార్థినిల గదిలోకి ప్రిన్సిపాల్.. తిరుపతిలో దారుణం

Tirupati Hostel Incident: విద్యార్థినిల గదిలోకి ప్రిన్సిపాల్.. తిరుపతిలో దారుణం

Tirupati Hostel Incident: తిరుపతిలో ఓ ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు డిమాండ్ చేశారు.

Tirupati: రోడ్డుపై పడుకుని భూమన డ్రామా

Tirupati: రోడ్డుపై పడుకుని భూమన డ్రామా

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని, కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు. అయినా ఆయన నాటకాలు ఆగడంలేదు. రోడ్డుపై పడుకుని డ్రామా చేస్తున్నారు.

Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్

Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ గురువారం ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి