• Home » Chinmayi

Chinmayi

Singer Chinmayi: అసభ్యకరంగా ట్రోలింగ్.. సీపీకి సింగర్ చిన్మయి ఫిర్యాదు

Singer Chinmayi: అసభ్యకరంగా ట్రోలింగ్.. సీపీకి సింగర్ చిన్మయి ఫిర్యాదు

తన పిల్లలను కూడా ట్రోలింగ్‌లోకి లాగి వారు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని ఫిర్యాదులో చిన్మయి పేర్కొన్నారు. మంగళసూత్రానికి సంబంధించి చిన్మయి భర్త రాహుల్ చేసిన కామెంట్స్‌పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేశాడు.

Case File on Chinmayi: చిన్మయి వ్యాఖ్యలపై హెచ్ సీయూ స్టూడెంట్‌ పోలీసులకు ఫిర్యాదు!

Case File on Chinmayi: చిన్మయి వ్యాఖ్యలపై హెచ్ సీయూ స్టూడెంట్‌ పోలీసులకు ఫిర్యాదు!

Telangana: సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన వాయిస్‌తో ఎంతగా పాపులర్‌ అయిందో... వివాదస్పద వ్యాఖ్యలతో అంతకంటే ఎక్కువ పాపులర్‌ అయింది. ఇటీవల సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియో రిలీజ్‌ చేసింది చిన్మయి. అయితే ఆ వీడియోలో చిన్మయి వ్యాఖ్యపై గచ్చిబౌలి పోలీసులకు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీపాద పై కేసు నమోదు అయింది.

Chinmayi Sripada: కష్టకాలంలో సమంతనే నాకు అండ

Chinmayi Sripada: కష్టకాలంలో సమంతనే నాకు అండ

డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుంది చిన్మయి శ్రీ పాద (Chinmayi Sripada). ఆమె గొంతుకు కూడా చాలా మంది అభిమానులున్నారు. పాపులర్ హీరోయిన్ సమంత (Samantha) కు వాయిస్ ఇచ్చింది చిన్మయినే.

Rahul Ravindran: ఆ సినిమా లైఫ్‌ని.. వైఫ్‌ని ఇచ్చింది!

Rahul Ravindran: ఆ సినిమా లైఫ్‌ని.. వైఫ్‌ని ఇచ్చింది!

రాహుల్‌ రవీంద్రన్‌ - చిన్మయి దంపతులకు టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ క్యూట్‌ పెయిర్‌గా గుర్తింపు ఉంది. ఇప్పుడు వారిద్దరూ భార్యభర్తలు కావచ్చు.. ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులు కావచ్చు. పదకొండేళ్ల క్రితం ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు.

Samantha: సోషల్ మీడియాలో ఒకరినొకరు ప్రశంసించుకున్న సమంత, చిన్మయి

Samantha: సోషల్ మీడియాలో ఒకరినొకరు ప్రశంసించుకున్న సమంత, చిన్మయి

హీరోయిన్ సమంత (Samantha), సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి (Chinmayi) మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. సామ్, చిన్మయి మధ్య విభేదాలు ఉన్నాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి