• Home » Chikoti Praveen Kumar

Chikoti Praveen Kumar

Chikoti Praveen : థాయిలాండ్‌లో అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పేసిన చికోటి ప్రవీణ్..

Chikoti Praveen : థాయిలాండ్‌లో అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పేసిన చికోటి ప్రవీణ్..

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ (Chikoti Praveen Kumar ) గ్యాంబ్లింగ్ వ్యవహారంలో థాయిలాండ్‌లో (Thailand) అరెస్టయ్యి ఒక్కరోజు వ్యవధిలోనే బెయిల్‌పై బయటికొచ్చారు..

Big Breaking : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు.. థాయ్ కోర్టు ఫైన్ ఎంత వేసిందంటే..

Big Breaking : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు.. థాయ్ కోర్టు ఫైన్ ఎంత వేసిందంటే..

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ కుమార్‌కు (Casino King Chikoti Praveen Kumar) బెయిల్ మంజూరైంది. థాయిలాండ్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా...

Chikoti Praveen: థాయ్‌లాండ్ గ్యాంబ్లింగ్ కేసులో విచారణ వేగవంతం

Chikoti Praveen: థాయ్‌లాండ్ గ్యాంబ్లింగ్ కేసులో విచారణ వేగవంతం

థాయ్‌లాండ్ (Thailand) గ్యాంబ్లింగ్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో 93 మందిని థాయ్‌లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Chikoti Arrest : అరెస్టయిన చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌ కోసం ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో తెలిస్తే..

Chikoti Arrest : అరెస్టయిన చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌ కోసం ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో తెలిస్తే..

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen).. ఈ పేరు మరోసారి తెలుగు రాష్ట్రాలతో (Telugu States) ఇతర దేశాల్లోనూ మార్మోగుతోంది. థాయిలాండ్‌లో భారీ..

Casino King Chikoti : థాయిలాండ్‌లో చికోటితో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు.. కీలకంగా వ్యవహరించిన మహిళ..!

Casino King Chikoti : థాయిలాండ్‌లో చికోటితో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు.. కీలకంగా వ్యవహరించిన మహిళ..!

థాయిలాండ్‌‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ను (Chikoti Praveen) పటాయ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అరెస్ట్ గురించి తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) తెగ చర్చించుకుంటున్నారు. ..

Chikoti Praveen : థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

Chikoti Praveen : థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌ (Chikoti Praveen) మరోసారి వార్తల్లో నిలిచాడు. చికోటిని థాయిలాండ్ (Thailand ) పోలీసులు అరెస్ట్ చేశారు..

Chikoti Praveen : ‘ఒవైసీ నా కొడుకులు, బామ్మర్దులు’ అంటూ చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

Chikoti Praveen : ‘ఒవైసీ నా కొడుకులు, బామ్మర్దులు’ అంటూ చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటి వరకూ ఆయన కేసినో వ్యవహారంలో వార్తల్లో నిలువగా.. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు.

Chikoti Praveen: ‘చీకోటి’ కారు చోరీ.. నలుగురు అరెస్ట్

Chikoti Praveen: ‘చీకోటి’ కారు చోరీ.. నలుగురు అరెస్ట్

చీకోటి ప్రవీణ్ (Chikoti Praveen) కారు కేసుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నలుగురు నిందితులు గుర్తించారు...

Chikoti Praveen : రూ.3 కోట్ల కారు వ్యవహారంలో చికోటికి ఐటీ నోటీసులు

Chikoti Praveen : రూ.3 కోట్ల కారు వ్యవహారంలో చికోటికి ఐటీ నోటీసులు

కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కి ఐటీ నోటీసులు జారీ చేసింది. రూ.3 కోట్ల కారు వ్యవహారంలో ఐటీ నోటీసులు జారీ చేసింది. మూడు కోట్ల రూపాయల విలువ చేసే రేంజ్ రోవర్ కారు వ్యవహారంలో చికోటి ఐటీ నుంచి నోటీసులు అందుకున్నారు.

Hyderabad: నాకు ప్రాణహాని ఉంది: చికోటి ప్రవీణ్

Hyderabad: నాకు ప్రాణహాని ఉంది: చికోటి ప్రవీణ్

హైదరాబాద్: తన ఇంట్లో జరిగిన చోరీలో కుట్ర కోణం ఉందని చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) ఆరోపించారు. రాత్రి సమయంలో తన ఇంటి చుట్టూ కొత్తవారు తిరుగుతున్నారని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి