• Home » Chess

Chess

Norway Chess Tournament: టైటిల్‌ రేస్‌లో గుకేష్‌

Norway Chess Tournament: టైటిల్‌ రేస్‌లో గుకేష్‌

ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌..నార్వే చెస్‌ టోర్నీ టైటిల్‌ రేసులోకి దూసుకొచ్చాడు. తొమ్మిదో రౌండ్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్‌ వీ యీని చిత్తు చేసి మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.

Dommaraju Gukesh: చెస్ రారాజు చిత్తు.. గుకేష్ ఎమోషనల్.. వీడియో చూసి తీరాల్సిందే!

Dommaraju Gukesh: చెస్ రారాజు చిత్తు.. గుకేష్ ఎమోషనల్.. వీడియో చూసి తీరాల్సిందే!

వరల్డ్ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేష్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 14 ఏళ్లుగా ప్రపంచ నంబర్ వన్‌గా కొనసాగుతున్న కార్ల్‌సన్‌ను కంగుతినిపించాడు గుకేశ్. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

 Gukesh:గుకేష్‌కు ప్రధాని, సీఎం చంద్రబాబు అభినందనలు

Gukesh:గుకేష్‌కు ప్రధాని, సీఎం చంద్రబాబు అభినందనలు

నార్వే చెస్ ఛాంపియన్ షిప్ 2025లో ఘన విజయం సాధించిన తెలుగు తేజం గుకేష్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు నాయుడు గుకేష్‌కు కంగ్రాట్స్ చెప్పారు.

D Gukesh: ఓటమి తట్టుకోలేని కార్ల్‌సన్‌ రియాక్షన్‌‌పై గుకేశ్ స్పందన ఇదీ

D Gukesh: ఓటమి తట్టుకోలేని కార్ల్‌సన్‌ రియాక్షన్‌‌పై గుకేశ్ స్పందన ఇదీ

మ్యాచ్‌లో ఓటమి తరువాత చెస్ ఛాంపియన్ కార్ల్‌సన్ బల్లపై చరిచి అసంతృప్తి వ్యక్తం చేయడంపై మ్యాచ్ విజేత గుకేశ్ స్పందించాడు. తానూ అలా చాలా సార్లు చేశానని అన్నాడు.

Chess Tournament: ప్రజ్ఞానంద సూపర్‌

Chess Tournament: ప్రజ్ఞానంద సూపర్‌

రుమేనియాలో జరిగిన సూపర్‌ బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద టైటిల్‌ గెలుచుకున్నాడు. టైబ్రేకర్లలో 1.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు.

 Humpy Tie Break Win: విజేత హంపి

Humpy Tie Break Win: విజేత హంపి

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పుణెలో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రీ చెస్‌ టోర్నీ విజేతగా నిలిచింది. చివరి రౌండ్‌లో బల్గేరియా జీఎం పై గెలిచి టై బ్రేకర్‌ ఆధారంగా టైటిల్‌ దక్కించుకుంది

Women Chess Tournament: టైటిల్‌ చేరువలో హంపి

Women Chess Tournament: టైటిల్‌ చేరువలో హంపి

మహిళల చెస్‌ గ్రాండ్‌ ప్రీలో హంపి 8వ రౌండ్‌ను డ్రా చేసి టైటిల్‌ దిశగా ముందంజ వేసింది. హంపి, జు జినర్‌ ఇద్దరూ 6 పాయింట్లతో టాప్‌లో ఉన్నారు

Chess Rankings: అగ్రస్థానానికి హంపి

Chess Rankings: అగ్రస్థానానికి హంపి

భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రీ చెస్‌ టోర్నీలో అగ్రస్థానంలోకి చేరుకుంది. సోమవారం జరిగిన ఏడో రౌండ్‌లో చైనా జీఎం ఝ జినెర్‌ను ఓడించి 5.5 పాయింట్లతో టాప్‌ స్థానాన్ని సాధించింది.

Telugu Chess Players: రెండో స్థానంలో హంపి

Telugu Chess Players: రెండో స్థానంలో హంపి

ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రీ చెస్‌ టోర్నీలో కోనేరు హంపి రెండో స్థానంలో నిలిచింది. రష్యన్‌ జీఎం పోలినా షువలోవాపై విజయం సాధించింది

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

Women's Day 2025: ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఓ 23 ఏళ్ల యువతి నిర్వహిస్తున్నారు. ఆయన ట్విట్టర్ ఖాతా పోస్టింగ్ తదితర బాధ్యతలు ఆమెనే చూసుకుంటున్నారు. అసలు ప్రధాని ఖాతాను అంతా తానై నడిపిస్తున్న ఆ యువతి ఎవరు.. అనేది ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి