• Home » Chennai

Chennai

UNESCO: సెంజి కోటకు యునెస్కో గుర్తింపు

UNESCO: సెంజి కోటకు యునెస్కో గుర్తింపు

తమిళనాడు విల్లుపురం జిల్లాలోని చారిత్రక ప్రాంతం సెంజి కోటను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది...

Ajit Doval: భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్

Ajit Doval: భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్

చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో డోభాల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లోపలకు వెళ్లి విజయవంతంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని, ఒక్క టార్గెట్ కూడా మిస్ కాలేదని చెప్పారు.

CM Rangaswamy: పుదుచ్చేరి సీఎం విధుల బహిష్కరణ

CM Rangaswamy: పుదుచ్చేరి సీఎం విధుల బహిష్కరణ

పరిపాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎల్జీ కైలాశ్‌నాథ్‌ అతిగా జోక్యం చేసుకుంటున్న తీరుకు నిరసనగా కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరిలో సీఎం రంగస్వామి..

Madras High Court: డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్, కృష్ణకు బెయిల్

Madras High Court: డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్, కృష్ణకు బెయిల్

డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణకు మద్రాస్ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణకు మద్రాస్ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

Tamil Civilization: తమిళ నాగరికతపై రాజకీయం

పురాతన నాగరికత ఆనవాళ్లు, చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమే. అందులోనూ తమ భాషను, సంస్కృతిని విపరీతంగా ప్రేమించే తమిళుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

South India: సింహళీయులు మనోళ్లే

South India: సింహళీయులు మనోళ్లే

శ్రీలంకలో నివసించే సింహళీయుల జన్యు మూలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరి పూర్వీకులకు దక్షిణ భారతదేశంలో నివసించే ద్రవిడులతో సంబంధం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.....

Foxconn India: 300 ఇంజనీర్లను వెనక్కి పిలిచిన ఫాక్స్‌కాన్.. మేక్ ఇన్ ఇండియాకు బ్రేక్ పడిందా..

Foxconn India: 300 ఇంజనీర్లను వెనక్కి పిలిచిన ఫాక్స్‌కాన్.. మేక్ ఇన్ ఇండియాకు బ్రేక్ పడిందా..

భారతదేశంలో ఐఫోన్ తయారీ రంగానికి మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై ఫాక్స్‌కాన్ ప్లాంట్ (Foxconn India) నుంచి 300 మందికిపైగా చైనీస్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అనూహ్యంగా వెనక్కి రప్పించారు. ఈ నిర్ణయం ద్వారా ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపించనుందని నిపుణులు చెబుతున్నారు.

Chennai Family Tragedy: ప్రాణం తీసిన జెనరేటర్.. నిద్రలోనే కన్నుమూసిన తండ్రీకొడుకులు

Chennai Family Tragedy: ప్రాణం తీసిన జెనరేటర్.. నిద్రలోనే కన్నుమూసిన తండ్రీకొడుకులు

Chennai Family Tragedy: మరుసటి రోజు ఉదయం సెల్వరాజ్ భార్య ఆ ఇంటి దగ్గరకు వెళ్లింది. పలుమార్లు తలుపు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పొరిగింటి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టించి లోపలికి వెళ్లింది.

Madras High Court: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యక్తి గోప్యతా హక్కు ఉల్లంఘనే

Madras High Court: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యక్తి గోప్యతా హక్కు ఉల్లంఘనే

ప్రజా అత్యవసర పరిస్థితి లేదా ప్రజా ప్రయోజనాల విషయంలో తప్ప ఇతరత్రా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడడం వ్యక్తి ప్రాథమిక గోప్యతా హక్కు ఉల్లంఘనేనని మద్రాస్‌ హైకోర్టు తేల్చి చెప్పింది.

Special Trains: జూలై 2 నుంచి హైదరాబాద్‌ - కన్నియాకుమారి మధ్య  ప్రత్యేక రైళ్లు

Special Trains: జూలై 2 నుంచి హైదరాబాద్‌ - కన్నియాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌(Hyderabad) నుంచి కన్నియాకుమారికి జూలై 2వ తేదీ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి