• Home » Chennai News

Chennai News

Heavy Rains: గుబులు పుట్టిస్తున్న ‘మొంథా’.. చెన్నై సహా 8 జిల్లాలకు భారీ వర్షసూచన

Heavy Rains: గుబులు పుట్టిస్తున్న ‘మొంథా’.. చెన్నై సహా 8 జిల్లాలకు భారీ వర్షసూచన

ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న ‘మొంథా’ తుఫాన్‌.. తమిళనాడులో గుబులు పుట్టిస్తోంది. దీని తీవ్రత భారీగా వుం టుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో. ఎటు నుంచి ఎటు వెళ్తుందోనని రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా వుండగా తుఫాను కారణంగా భారీ వర్షం పడే అవకాశముండడంతో మంగళవారం తిరువళ్లూర్‌ జిల్లాకు ఆరంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

Cell Phone: విద్యార్థిని ఊపిరితీసిన సెల్‌ఫోన్‌.. ఏం జరిగిందంటే..

Cell Phone: విద్యార్థిని ఊపిరితీసిన సెల్‌ఫోన్‌.. ఏం జరిగిందంటే..

సెల్‌ఫోన్‌ వాడకం తగ్గించాలని తల్లిదండ్రులు మందలించడంతో ప్లస్‌ టూ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. కడయాంపట్టి కరట్టుకోట ప్రాంతానికి చెందిన తంగరాజ్‌ కుమార్తె నివేద (17) కడయాంపట్టిలోని ప్రభుత్వ మోడల్‌ స్కూల్లో ప్లస్‌ టూ చదువుతోంది.

Chennai News: గిఫ్ట్‌ ప్యాక్‌ పేరిట టోకరా.. రూ.47 లక్షలు గోవిందా..

Chennai News: గిఫ్ట్‌ ప్యాక్‌ పేరిట టోకరా.. రూ.47 లక్షలు గోవిందా..

లండన్‌ నుంచి గిఫ్ట్‌ ప్యాక్‌ పంపుతున్నామంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర రూ.47 లక్షల కాజేసిన అపరిచిత వ్యక్తుల కోసం సైబర్‌ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. తంజావూరు వైద్య కళాశాల రోడ్డుకు చెందిన 64 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని సెల్‌ఫోన్‌కు జూలై 8వ తేది ఫోన్‌ చేసిన ఓ మహిళ తాను ఆ ఉద్యోగి క్లాస్‌మేట్‌నంటూ పరిచయం చేసుకుంది.

BJP State President: తమ కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం..

BJP State President: తమ కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం..

తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ పేర్కొన్నారు.

TVK Vijay:  మళ్లీ.. రాష్ట్ర పర్యటనకు విజయ్‌

TVK Vijay: మళ్లీ.. రాష్ట్ర పర్యటనకు విజయ్‌

‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ మళ్ళీ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే వారం పర్యటన ప్రారంభించాలని విజయ్‌ భావిస్తున్నారు. ఈ విషయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌తో పాటు పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన సమాలోచన చేస్తున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.

Chennai News: మరణంలోనూ వీడని ‘స్నేహం’..

Chennai News: మరణంలోనూ వీడని ‘స్నేహం’..

మరణం కూడా వారి స్నేహాన్ని విడదీయలేకపోయింది. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా, ఆ విషయం తెలిసి అతని స్నేహితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరుప్పూర్‌ జిల్లాలో గురువారం జరిగిన ఈఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

Chennai News: మద్యం తాగనివ్వలేదని ఆ వ్యక్తి చేసిన పనేంటో తెలిస్తే..

Chennai News: మద్యం తాగనివ్వలేదని ఆ వ్యక్తి చేసిన పనేంటో తెలిస్తే..

మద్యం తాగనీయకుండా కూతురు అడ్డుకుందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కన్నియాకుమారిలో చోటుచేసుకుంది. ముంగిల్‌విలైలో నివసిస్తున్న భవన నిర్మాణ కార్మికుడు రాజేంద్రన్‌ (49)కు అఖిల (47) అనే భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Chennai News: అయ్యోతల్లీ.. నీకు అప్పు డే నూరేళ్లు నిండినాయమ్మా.. ఏం జరిగిందంటే..

Chennai News: అయ్యోతల్లీ.. నీకు అప్పు డే నూరేళ్లు నిండినాయమ్మా.. ఏం జరిగిందంటే..

ప్రహరీ గోడ కూలి నర్సింగ్‌ విద్యార్థిని మృతిచెందిన ఘటన విరుదునగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పాత వెల్లయాపురానికి చెందిన వీరమణి కుమార్తె భవాని (17) శివకాశిలోని ఓ నర్సింగ్‌ కళాశాలలో చదువుతోంది.

MNM leader Snehan: అసెంబ్లీ ఎన్నికలు.. భీకర యుద్ధమే

MNM leader Snehan: అసెంబ్లీ ఎన్నికలు.. భీకర యుద్ధమే

రాష్ట్ర చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడానికి ముందే ప్రధాన పార్టీలు ప్రచారం చేయడాన్ని చూస్తుంటే వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు భీకరయుద్ధాన్ని తలపించేలా జరగటం ఖాయమని ప్రముఖ సినీ గేయరచయిత, ఎంఎన్‌ఎం నేత స్నేహన్‌ అన్నారు.

Kacheguda Express: కాచిగూడ ఎక్స్‌ప్రెస్‏కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

Kacheguda Express: కాచిగూడ ఎక్స్‌ప్రెస్‏కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్‌హెచ్‌బీ బోగీలు అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి