• Home » Cheater

Cheater

UP: భోలేబాబాకు రూ.100 కోట్ల ఆస్తులు

UP: భోలేబాబాకు రూ.100 కోట్ల ఆస్తులు

హత్రా్‌సలో తొక్కిసలాటకు కారణమైన భోలేబాబాకు దాదాపు రూ.100కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. పలు ఆశ్రమాలు, నివాసాలు, ఇతర స్థిరాస్తులు, వాహనాల రూపంలో ఇవి ఉన్నట్లు తేలింది.

Haunting: దెయ్యం పేరు చెప్పి 51 తులాల బంగారం, 31 లక్షలు కాజేశారు..

Haunting: దెయ్యం పేరు చెప్పి 51 తులాల బంగారం, 31 లక్షలు కాజేశారు..

ఇద్దరు మోసగాళ్లు దయ్యాల పేరుతో డాక్టర్‌ను, ఆయన భార్యను భయపెట్టారు. ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ. 31 లక్షల నగదు, సుమారు 50 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. అసలేం జరిగిందో కథనంలో తెలుసుకోండి..

jeedimetla: మోసపోయా.. అమ్మానాన్న నన్ను క్షమించండి

jeedimetla: మోసపోయా.. అమ్మానాన్న నన్ను క్షమించండి

‘‘ మంచివాడని నమ్మి మోసపోయా.. అమ్మానాన్న.. నన్ను క్షమించండి. నడిరోడ్డులో వాడు నన్ను తిట్టినా, కొట్టినా ఎనిమిదేళ్లుగా పడ్డా.. డిగ్రీ చదివిన నేను చదువులేనోడని తెలిసినా వాడిని ప్రేమించా.. కానీ వాడు రూ.70 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఆంక్షలు పెట్టి చివరికి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు.

AP News: గుడివాడలో భారీ మోసం.. రుణాల పేరుతో కోట్లు కొట్టేసిన మాయలేడి

AP News: గుడివాడలో భారీ మోసం.. రుణాల పేరుతో కోట్లు కొట్టేసిన మాయలేడి

గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పిన ఓ మాయలేడి కోటిన్నర వరకు దోచుకుంది. ఖతర్నాక్ లీలావతి చేతిలో మోసపోయిన బాధితులు తమను ఆదుకోవాలంటూ గుడివాడ రూరల్ పోలీసులను ఆశ్రయించారు.

Gudivada Fraud: గుడివాడలో ‘కిలేడీ’.. అమాయకులకు మాయమాటలు చెప్పి..

Gudivada Fraud: గుడివాడలో ‘కిలేడీ’.. అమాయకులకు మాయమాటలు చెప్పి..

రుణాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. ఓ కిలేడీ భారీగా డబ్బులు కాజేసింది. తన మాటలతో అమాయకుల్ని బుట్టలో పడేసి.. ఏకంగా కోటిన్నర దోచుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని గుడివాడలో చోటు చేసుకుంది.

KTR: పట్టభద్రులారా.. మీరూ మోసపోతారా?

KTR: పట్టభద్రులారా.. మీరూ మోసపోతారా?

ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ప్రజలను మోసగిస్తోందని, విద్యావంతులైన పట్టభద్రులు కూడా వీటికి మోసపోతారా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రశ్నించారు. సమాజానికి దిక్సూచిగా ఉంటూ దిశానిర్దేశం చేసేది పట్టభద్రులేనన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి ఓటేయాలని కోరారు.

ED: ఘరానా మోసం.. ఈడీ అడిషనల్ డైరెక్టర్లమంటూ 300 ఉద్యోగులకు టోకరా

ED: ఘరానా మోసం.. ఈడీ అడిషనల్ డైరెక్టర్లమంటూ 300 ఉద్యోగులకు టోకరా

ఈడీ(ED) అడిషనల్ డైరెక్టర్స్ అంటూ ఇద్దరు కేటుగాళ్లు 300 మంది ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన ఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది. ధెంకెనాల్ జిల్లాకు చెందిన తరినిసేన్ మోహపాత్ర (30), బ్రహ్మశంకర్ మహపాత్ర (27)లను రాష్ట్ర పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ శనివారం అదుపులోకి తీసుకుంది.

AP News: విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే టోకరా

AP News: విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే టోకరా

హైదరాబాద్: విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే కేటు గాళ్ళు టోకరా వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసం చేశారు. రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మాయమాటలు చెప్పి మోసం చేశారు.

Cheating: పెళ్లి తనతో.. పిల్లలు మరొకరితో.. అది తెలిసిన భర్త ఏం చేశాడంటే..

Cheating: పెళ్లి తనతో.. పిల్లలు మరొకరితో.. అది తెలిసిన భర్త ఏం చేశాడంటే..

వారిద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. ఇంకేముంది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. 16 ఏళ్లు గడిచిపోయింది. వారికి నలుగురు కూతుళ్లు కూడా జన్మించారు. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాఫీగా జీవితం సాగిస్తున్నారు. కానీ, ఇంతలో ఓ పిడుగులాంటి వార్త వారి సంసారంలో చిచ్చుపెట్టింది.

Dhoni: ధోనీనే రూ.15 కోట్లకు మోసం చేసిన కేటుగాళ్లు..కోర్టుకు చేరిన ధోని

Dhoni: ధోనీనే రూ.15 కోట్లకు మోసం చేసిన కేటుగాళ్లు..కోర్టుకు చేరిన ధోని

స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ(Dhoni) కూడా కోట్ల రూపాయలు మోసపోయారు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఇద్దరు రూ.15 కోట్ల మేర తనను మోసం చేశారని ధోనీ ఏకంగా కోర్టులో కేసు వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి