• Home » Chandra Babu

Chandra Babu

Modi 3.0: కేంద్రంలో టీడీపీకి కీలక మంత్రి పదవులు..!

Modi 3.0: కేంద్రంలో టీడీపీకి కీలక మంత్రి పదవులు..!

సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బుధవారం న్యూడిల్లీలో సమావేశమయ్యాయి. ఆ క్రమంలో ఎన్డీయే అధినేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు ఎన్నుకున్నాయి. అయితే తాజాగా ఏర్పాటవుతున్న మోదీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కింగ్ మేకర్‌‌లుగా అవతరించారు.

NDA: మోదీకి కొత్త తలనొప్పి.. కీలక శాఖలపై జేడీయూ కన్ను..

NDA: మోదీకి కొత్త తలనొప్పి.. కీలక శాఖలపై జేడీయూ కన్ను..

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో బిహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ, ఏపీలో త్వరలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్న టీడీపీ మద్దతు బీజేపీకి(BJP) తప్పనిసరి. మిత్ర పక్షాల మద్దతు కావాలంటే వారు కోరిన పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Chandrababu: చంద్రబాబును కలిసేందుకు వైసీపీ ఖాకీలుగా పేరుతెచ్చుకున్న అధికారులు యత్నాలు

Chandrababu: చంద్రబాబును కలిసేందుకు వైసీపీ ఖాకీలుగా పేరుతెచ్చుకున్న అధికారులు యత్నాలు

మర్యాద పూర్వక భేటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వైసీపీ ఖాకీలుగా పేరుతెచ్చుకున్న అధికారులు యత్నాలు సాగిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ తరుణంలో ఆయనను కలవాలని పలువురు అధికారులు యత్నిస్తున్నారు. వీరి ప్రయత్నాలకు మరో ఆలోచన, చర్చ లేకుండా టీడీపీ అధిష్టానం తిరస్కరిస్తోంది.

TDP: టీడీపీ విజయంతో హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల జూమ్.. ఎంత పెరిగాయంటే

TDP: టీడీపీ విజయంతో హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల జూమ్.. ఎంత పెరిగాయంటే

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ పార్టీ ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ (TDP)తో అనుబంధం ఉన్న కంపెనీల షేర్లు జూన్ 5న 20 శాతానికి పైగా పెరిగాయి.

BJP: రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. నేడు హస్తినకు బీజేపీ నేతలు..

BJP: రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. నేడు హస్తినకు బీజేపీ నేతలు..

ఇవాళ హస్తినకు తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ఎంపీలుగా విజయం సాధించిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీకి వెళుతున్న వారిలో ఉన్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. బీజేపీ ఎంపీలు సమావేశానికి హాజరుకానుంది. ఇప్పటికే ఢిల్లీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

AP News: మీ సేవలిక చాలు!

AP News: మీ సేవలిక చాలు!

వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Chandrababu: కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ.. చంద్రబాబు ఏయే శాఖలు అడగొచ్చు..!?

Chandrababu: కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ.. చంద్రబాబు ఏయే శాఖలు అడగొచ్చు..!?

16 ఎంపీ సీట్లు ఉన్న టీడీపీకి కేంద్ర కేబినెట్‌లోకి చోటు ఉంటుందా.. లేదా..? ఉంటే ఎవరెవర్ని మంత్రి పదవులు వరించొచ్చు..? అనేదానిపై ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఒక్కటే చర్చ జరుగుతోంది..

Chandrababu: చంద్రబాబు పవర్ ‘సెంటర్‌’ పాలిటిక్స్!

Chandrababu: చంద్రబాబు పవర్ ‘సెంటర్‌’ పాలిటిక్స్!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి దేశ రాజధాని హస్తిన వేదికగా చక్రం తిప్పబోతున్నారా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Chandrababu Naidu: ట్రెండింగ్‌లో చంద్రబాబు.. దేశం మొత్తం ఇదే చర్చ..!

Chandrababu Naidu: ట్రెండింగ్‌లో చంద్రబాబు.. దేశం మొత్తం ఇదే చర్చ..!

Chandra Babu Naidu in Trending: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు(Lok Sabha Election Results) వచ్చేశాయ్. అయితే, ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కకపోవడంతో.. పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ముఖ్యంగా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh New CM) కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు(Chandrababu Naidu) వరంలా మారింది.

NDA Leaders Meeting: ఎన్డీయే నేతల భేటీ..!! చంద్రబాబుకు కీలక భాద్యతలు..?

NDA Leaders Meeting: ఎన్డీయే నేతల భేటీ..!! చంద్రబాబుకు కీలక భాద్యతలు..?

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. దీంతో న్యూఢిల్లీలోని ప్రదాని మోదీ నివాసంలో బుధవారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పుతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి