• Home » Chandra Babu Arrest

Chandra Babu Arrest

AP Politics: జగన్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరమేంటి? కారణం ఇదేనా?

AP Politics: జగన్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరమేంటి? కారణం ఇదేనా?

బుధవారం నాడు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో రెండు రోజుల పాటు జగన్ బిజీబిజీగా గడుపుతారని.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జగన్ లండన్ నుంచి వచ్చిన మరుసటి రోజే ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందా.. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లి ఈ పరిమాణాలను వివరించనున్నారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Nadendla Manohar: 144సెక్షన్ ఆ నేతలకు వర్తించదా..?

Nadendla Manohar: 144సెక్షన్ ఆ నేతలకు వర్తించదా..?

వైసీపీ పార్టీకి(YCP party) వర్తించని 144 సెక్షన్.. ఇతర పార్టీలకు మాత్రమే ఎందుకు వర్తిస్తుందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు అరెస్ట్‌(Chandrababu Naidu arrested)కు నిరసనగా టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది.

TDP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆవేదనభరిత దృశ్యం

TDP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆవేదనభరిత దృశ్యం

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆవేదనభరిత దృశ్యం ఆవిష్కృతమైంది. సోమవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వచ్చారు.

Ramakrishna:  సీఐడీని జగన్‌రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీగా మార్చారు

Ramakrishna: సీఐడీని జగన్‌రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీగా మార్చారు

ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీని ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) వ్యాఖ్యానించారు.

Devineni Uma: సైకో కళ్లలో ఆనందం కోసమే CID పనిచేస్తోంది

Devineni Uma: సైకో కళ్లలో ఆనందం కోసమే CID పనిచేస్తోంది

సైకో జగన్మోహన్‌రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబును సీఐడీ అధికారులు తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harsha Kumar: చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన హర్షకుమార్‌

Harsha Kumar: చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన హర్షకుమార్‌

చంద్రబాబు అరెస్ట్‌ను మాజీ ఎంపీ హర్షకుమార్‌ (Harsha Kumar)ఖండించారు.

Dhulipalla Narendra:  వైఎస్సారే చంద్రబాబుపై కేసులు ఉపసంహరించుకున్నారు

Dhulipalla Narendra: వైఎస్సారే చంద్రబాబుపై కేసులు ఉపసంహరించుకున్నారు

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డే( YS Rajasekhar Reddy) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)పై కేసులు పెట్టి ఉపసంహరించుకున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Dhulipalla Narendra Kumar) వ్యాఖ్యానించారు.

TDP: భవిష్యత్తు ప్రణాళికపై టీడీపీ ముఖ్యనేతలతో బాలకృష్ణ చర్చలు

TDP: భవిష్యత్తు ప్రణాళికపై టీడీపీ ముఖ్యనేతలతో బాలకృష్ణ చర్చలు

చంద్రబాబు అరెస్ట్‌‌(Chandrababu Arrested)కు నిరసనగా ఏపీలో టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై నేతలతో హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సమాలోచనలు చేశారు.

AP NEWS: మేయర్ చేతిలో పోలీస్ లాఠీ.. ముదురుతున్న వివాదం

AP NEWS: మేయర్ చేతిలో పోలీస్ లాఠీ.. ముదురుతున్న వివాదం

చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌కు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఏపీ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్‌ను ఆపడానికి వైసీపీ నేతలు(YCP leaders) నానా కుయుక్తులు పన్నారు. కాగా.. గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు(Guntur Mayor Manohar Naidu) పోలీస్ లాఠీ(Police baton) పట్టుకోని శాంతియుతంగా బంద్ పాటిస్తున్న టీడీపీ నేతల(TDP leaders)పై దాడికి దిగారు.

NCBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌తో బాధ్యతగా నారా లోకేష్ కీలక నిర్ణయం

NCBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌తో బాధ్యతగా నారా లోకేష్ కీలక నిర్ణయం

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో రెండు మూడ్రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాబు అరెస్ట్‌ను తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ తెలుగు ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు, పలు రాజకీయ పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు...

Chandra Babu Arrest Photos

మరిన్ని చదవండి
ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

తాజా వార్తలు

మరిన్ని చదవండి