• Home » Chandra Babu Arrest

Chandra Babu Arrest

Sriraj: చంద్రబాబుతో మాట్లాడతారనే కోడికత్తి శ్రీనును విశాఖకు తరలించారు

Sriraj: చంద్రబాబుతో మాట్లాడతారనే కోడికత్తి శ్రీనును విశాఖకు తరలించారు

కోడికత్తి శ్రీను(Kodikatti Srinu) జైలులో చంద్రబాబుతో మాట్లాడతారనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి( CM Jagan Reddy) విశాఖ జైలుకు తరలించారని మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్(Sriraj) వ్యాఖ్యానించారు.

Paritala Sunita: చంద్రబాబు భద్రతపై అనుమానాలు ఉన్నాయి

Paritala Sunita: చంద్రబాబు భద్రతపై అనుమానాలు ఉన్నాయి

చంద్రబాబు భద్రత(Chandrababu security)పై అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి పరిటాల సునీత(Paritala Sunita) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు ‘‘బాబుతోనే నేను‘‘ కార్యక్రమం నిర్వహించారు.

Payyavula Keshav:  సీమెన్స్‌ సంస్థను ప్రతివాదిగా ప్రభుత్వం ఎందుకు చేర్చలేదు

Payyavula Keshav: సీమెన్స్‌ సంస్థను ప్రతివాదిగా ప్రభుత్వం ఎందుకు చేర్చలేదు

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) సీమెన్స్‌ సంస్థను ప్రతివాదిగా ప్రభుత్వం ఎందుకు చేర్చలేదని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌(Payyavula Keshav) వ్యాఖ్యానించారు.

YSRCP: వైసీపీ మరో కుట్ర.. చంద్రబాబు పేరుతో వాయిస్ కాల్స్

YSRCP: వైసీపీ మరో కుట్ర.. చంద్రబాబు పేరుతో వాయిస్ కాల్స్

టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కుట్రకు తెరలేపింది. చంద్రబాబు పేరుతో ప్రజలకు వాయిస్ కాల్స్ చేస్తూ టీడీపీపై దుష్ప్రచారం చేస్తోంది. 040 69131484 నంబరు నుంచి ఈ ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు టీడీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు.

NCBN Case : చంద్రబాబు కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. సీఐడీకి కీలక ఆదేశాలు

NCBN Case : చంద్రబాబు కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. సీఐడీకి కీలక ఆదేశాలు

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

Konakalla Narayana Rao: జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది

Konakalla Narayana Rao: జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy)కు ఓటమి భయం పట్టుకోవడంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)ను అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేత కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana Rao )వ్యాఖ్యానించారు.

Jada Shravan: 2019 నుంచి ఏపీలో చీకటి రోజులు

Jada Shravan: 2019 నుంచి ఏపీలో చీకటి రోజులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత చీకటి రోజులు 2019 నుంచి మొదలయ్యాయని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్‌(Jada Shravan) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నారా లోకేష్‌(Nara Lokesh)ను కలిసి సంఘీభావం తెలిపారు.

Chandrababu Case : ఏసీబీ కోర్టు తీర్పు, ములాఖత్ తర్వాత చంద్రబాబు లాయర్ల కీలక నిర్ణయం.. సర్వత్రా ఉత్కంఠ

Chandrababu Case : ఏసీబీ కోర్టు తీర్పు, ములాఖత్ తర్వాత చంద్రబాబు లాయర్ల కీలక నిర్ణయం.. సర్వత్రా ఉత్కంఠ

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (AP Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ (NCBN House Custody) పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో బాబు తరఫున లాయర్లు..

Gorantla Butchayya: ఆ విషయంలో నాదెండ్ల వెన్నుపోటును గుర్తుకు తెచ్చిన గోరంట్ల బుచ్చయ్య

Gorantla Butchayya: ఆ విషయంలో నాదెండ్ల వెన్నుపోటును గుర్తుకు తెచ్చిన గోరంట్ల బుచ్చయ్య

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla Bhaskar Rao) వెన్నుపోటు సమయంలో స్పందించిన విధంగా ప్రస్తుతం అందరూ స్పందించాలని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(MLA Gorantla Butchaiah) వ్యాఖ్యానించారు.చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrested)నేపథ్యంలో రాజమండ్రిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నాడు నిర్వహించారు.

Narayana: నేషనల్ మీడియా సర్వేలను చూసే.. చంద్రబాబు అరెస్ట్

Narayana: నేషనల్ మీడియా సర్వేలను చూసే.. చంద్రబాబు అరెస్ట్

తెలుగుదేశం పార్టీకి కనీసం 15 ఎంపీ సీట్లు రావడం ఖాయమని నేషనల్ మీడియా సర్వేలు(National media surveys) ద్వారా తెలియడంతో సైకో జగన్‌రెడ్డి (Jagan Reddy) కుట్ర పన్ని చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి నారాయణ(Narayana) వ్యాఖ్యానించారు.

Chandra Babu Arrest Photos

మరిన్ని చదవండి
ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

తాజా వార్తలు

మరిన్ని చదవండి