• Home » Chandra Babu Arrest

Chandra Babu Arrest

TDP and Jana Sena  : కలిసే బరిలోకి

TDP and Jana Sena : కలిసే బరిలోకి

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన (TDP, Jana Sena)కలసి వెళ్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ప్రకటించారు. శుక్రవారం నుంచే ఉమ్మడి కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ(PMMODI), కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కూడా తెలియజేస్తామని.. బీజేపీ సైతం తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?

Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితులు చోటుచేసుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

NCBN Arrest : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. రేపు శుభవార్త ఉంటుందా..!?

NCBN Arrest : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. రేపు శుభవార్త ఉంటుందా..!?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై (Chandrababu) జగన్ ప్రభుత్వం కక్షగట్టి పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) .. ఆయన తరఫు న్యాయవాదులు న్యాయ పోరాటం చేస్తున్నారు...

Balakrishna : తగ్గేదేలే.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే!

Balakrishna : తగ్గేదేలే.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ (NCBN Arrest) తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులున్నాయ్..

Telugu Desam Party: గులాబీ పార్టీ గుండెల్లో ముల్లు.. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఆరోపణలు

Telugu Desam Party: గులాబీ పార్టీ గుండెల్లో ముల్లు.. పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఆరోపణలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీకి క్యాడర్ ఇంకా లేదని భావిస్తున్న కేసీఆర్ పార్టీకి బుధవారం షాక్ తగిలింది. ఏపీలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు, ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసనలకు దిగారు.

Chandrababu Arrest: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్.. పవన్ వెంటే నారా లోకేష్, బాలకృష్ణ

Chandrababu Arrest: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్.. పవన్ వెంటే నారా లోకేష్, బాలకృష్ణ

స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందంటూ అక్రమ కేసు బనాయించడంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. దీంతో చంద్రబాబుతో ములాఖత్ కోసం జనసేన అధినేత రాజమండ్రి జైలుకి వెళ్లారు.

Chandrababu arrest: చంద్రబాబు విజన్ ‘స్కిల్ డెవలప్‌మెంట్’.. జగన్ రెడ్డి విజన్ ‘కిల్ డెవలప్‌మెంట్’..

Chandrababu arrest: చంద్రబాబు విజన్ ‘స్కిల్ డెవలప్‌మెంట్’.. జగన్ రెడ్డి విజన్ ‘కిల్ డెవలప్‌మెంట్’..

చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనలేకనే అక్రమంగా కేసు నమోదు చేశారని నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) అన్నారు. చంద్రబాబు పేద విద్యార్ధులకు మెరుగైన ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. జగన్ రెడ్డి కిల్ డెవలప్‌మెంట్ సిద్ధాంతంతో యువత జీవితాలు నాశనం చేస్తున్నాడని ఆయన విమర్శించారు.

Nara Lokesh: జగన్‌రెడ్డిలో భయం కనిపిస్తోంది

Nara Lokesh: జగన్‌రెడ్డిలో భయం కనిపిస్తోంది

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టుతో జగన్‌రెడ్డి (Jagan Reddy) తాత్కాలిక ఆనందం పొంది ఉండవచ్చు కానీ...ప్రజలు దీన్ని ఆమోదించే పరిస్థితిలో లేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు.

NCBN Arrest: తెలంగాణలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం

NCBN Arrest: తెలంగాణలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం

తెలంగాణలో (Telangana politics) తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్ ప్రభావం కనిపిస్తోంది.

AP Politics: పీవీ రమేష్ కులంపై తప్పుడు ప్రచారం.. అసలు ఆయన ఎవరు?

AP Politics: పీవీ రమేష్ కులంపై తప్పుడు ప్రచారం.. అసలు ఆయన ఎవరు?

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విషయంలో దొంగ కేసు పెట్టి మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేయటం కరెక్టు కాదని పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలు సీఐడీ అధికారుల గాలిని తీసేశాయి. అంతేకాకుండా పీవీ రమేష్ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడంతో కొందరు ఆయనకు కులం రంగు పులిమే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Chandra Babu Arrest Photos

మరిన్ని చదవండి
ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

తాజా వార్తలు

మరిన్ని చదవండి