Home » Chanakyaniti
Chanakya Advice On Success: అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మనం ఎంచుకునే మార్గం కూడా చాలా ముఖ్యం. పట్టుదలతో కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ.. ఈ ఐదుగురిలో ఏ ఒక్కరి నుంచి సలహా తీసుకున్నా ఎప్పటికీ విజయం సాధించలేరని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.
చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు ఉన్నవారు మిమ్మల్ని మోసం చేయడం ఖాయం. కాబట్టి, వారి నుండి మీరు దూరంగా ఉండటం మంచిది. ఈ వ్యక్తులు జీవితంలో ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేయవచ్చని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు.
చాణక్య నీతి ప్రకారం, కొన్ని రకాల వ్యక్తుల నుండి సలహా తీసుకోవడం మంచిది కాదు. ఈ వ్యక్తులు మీ నిర్ణయాలను ప్రభావితం చేయడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని, విజయాన్ని కూడా దెబ్బతీస్తారు. చాణక్యుడి ప్రకారం ఎవరి సలహాలను పూర్తిగా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వివాహిత పురుషులకు చాణక్య నీతి నాలుగు ముఖ్యమైన హెచ్చరికలు ఇస్తుంది. పురుషులు వాటిని పాటిస్తే తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని చాణక్యుడు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడి ప్రకారం, జీవితంలో ఈ 3 విషయాలను ఎట్టిపరిస్థితిలోనూ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే, ఇవి జీవితంలో పెద్ద సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి, ముందుగానే ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండాలి.
చాణక్య నీతి ప్రకారం, మీరు వీటిని పాటిస్తే జీవితంలో ఎప్పుడూ ఓటమిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. చాణక్య చెప్పిన ఈ మాటలు అడుగడుగునా విజయాన్ని తెస్తాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చాణక్య నీతి ప్రకారం, ఈ ప్రదేశాలలో డబ్బు ఖర్చు చేయడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు కూడా అతి తక్కువ కాలంలోనే ధనవంతులు అవుతారని చాణక్యుడు చెబుతున్నాడు.
చాణక్య నీతి ప్రకారం.. కొన్ని తప్పులను సకాలంలో సరిదిద్దుకోకపోతే మీ గౌరవం, డబ్బు నాశనమవుతాయి. అయితే, ఆ తప్పులు ఏంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడు తన విధానంలో కొంతమంది వ్యక్తుల గురించి ప్రస్తావించాడు. వారు ఎంత చదువుకున్నా, ప్రజలు వారిని మూర్ఖులుగా భావిస్తారు. అలాంటి వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
చాణక్య నీతి ప్రకారం, ఇలాంటి వ్యక్తులకు వీలైనంత దూరం పాటించడం మంచిది. ఈ వ్యక్తులతో ఉంటే జీవితం నాశనం అవుతుందని, ఎప్పటికీ బాగుపడలేరని చాణక్యుడు చెబుతున్నారు.