Home » Champions Trophy 2025
చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి గౌరవప్రదంగా ఛాంపియన్స్ ట్రోఫీకి వీడ్కోలు పలుకుదామనుకున్న ఇంగ్లండ్‌కు దక్షిణాఫ్రికా బౌలర్లు షాకిచ్చారు. స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్‌ను పెవిలియన్‌కు చేర్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఆదిలోనే దక్షిణాఫ్రికా బౌలర్లు దెబ్బకొట్టారు. ఓపెనర్లు స్వల్ప పరుగులకే అవుట్ కావడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Virat Kohli: గత కొన్నాళ్లుగా పూర్ ఫామ్‌తో సతమతమవుతున్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు గాడిన పడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు స్టన్నింగ్ సెంచరీతో అదరగొట్టాడు.
KL Rahul: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై స్టైలిష్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ప్రశంసల జల్లులు కురిపించాడు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు అపూర్వం అని మెచ్చుకున్నాడు.
ENG vs SA: చాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీస్ చేరే జట్లపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ నాకౌట్‌కు క్వాలిఫై అయ్యాయి. గ్రూప్-బీ నుంచి ఒక్క ఆస్ట్రేలియా మాత్రం బెర్త్ ఖాయం చేసుకుంది. ఇంకో టీమ్ ఏది అనేది? ఇంకా స్పష్టత రాలేదు.
India Playing 11: టీమిండియా మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. ఈసారి కఠిన ప్రత్యర్థితో తలపడుతోంది. సెమీస్‌కు ముందు ఈ మ్యాచ్‌ను మంచి ప్రాక్టీస్‌లా వాడుకోవాలని అనుకుంటోంది.
Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతడు వరుసగా ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టచ్‌లోకి రావడం అతడికి బిగ్ ప్లస్‌గా మారింది.
Champions Trophy 2025: ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లీష్ టీమ్ దారుణంగా పెర్ఫార్మ్ చేయడంతో బట్లర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అతడి డెసిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
AFG vs AUS: ఆస్ట్రేలియాతో ఆడుకున్నాడో 24 ఏళ్ల బ్యాటర్. సిక్సులు కొట్టడమే ధ్యేయంగా ఆడుతూ కంగారూలను వణికించాడు. అతడు కొట్టే షాట్లు చూసి సొంత జట్టు అభిమానులు కూడా ఇదేం హిట్టింగ్ అంటూ గుడ్లు తేలేశారు.
AFG vs AUS: ప్రత్యర్థులను బెదిరించే ఆస్ట్రేలియాను ఓ కుర్ర బ్యాటర్ భయపెట్టాడు. బంతి వేయాలంటేనే వణికిపోయేలా చేశాడు. భీకర షాట్లతో తుఫానులా వాళ్లపై విరుచుకుపడ్డాడు. మరి.. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..