• Home » Champions Trophy 2025

Champions Trophy 2025

Cricket : సెమీ సంబరం

Cricket : సెమీ సంబరం

చాంపియన్స ట్రోఫీ సెమీ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించడంతో అనంతలో అభిమానులు మంగళవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. జాతీయ ...

Ind vs Aus: కోహ్లీ కీలక ఇన్నింగ్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియా..

Ind vs Aus: కోహ్లీ కీలక ఇన్నింగ్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియా..

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. కింగ్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్) సమయోచితంగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్లు తేడాతో గెలుపొందింది.

Ind vs Aus: టీమిండియా టార్గెట్ 265.. స్పిన్నర్లను ఎదుర్కోవడమే కీలకం..

Ind vs Aus: టీమిండియా టార్గెట్ 265.. స్పిన్నర్లను ఎదుర్కోవడమే కీలకం..

ఆస్ట్రేలియా జట్టు 264 పరుగులు చేసి టీమిండియా ఎదుట 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ పిచ్ మీద ఈ టోర్నీలో ఆస్టేలియా సాధించిన ఈ 264 పరుగులే అధిక స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కూడా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.

Shubman Gill Catch: గిల్ చేసింది తప్పా.. ఈ క్యాచ్‌ కరెక్టేనా.. ఇంతకీ అంపైర్ ఏం చేస్తున్నట్లు..

Shubman Gill Catch: గిల్ చేసింది తప్పా.. ఈ క్యాచ్‌ కరెక్టేనా.. ఇంతకీ అంపైర్ ఏం చేస్తున్నట్లు..

Shubman Gill Catch: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చేసిన ఒక్క పనితో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అతడు పట్టిన క్యాచ్‌తో భారత అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు.

India versus Australia Match: ఒక్క వికెట్.. దద్దరిల్లిన స్టేడియం.. శబ్దానికి చెవులు పగలాల్సిందే

Shubman Gill: క్యాచ్ కాదు.. కప్పు పట్టేశాడు.. గిల్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే

Shubman Gill: క్యాచ్ కాదు.. కప్పు పట్టేశాడు.. గిల్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే

India versus Australia Match: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతం చేసి చూపించాడు. ఒక్క క్యాచ్‌తో అతడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.

IND vs AUS: రాక్షసుడి ఆటకట్టు.. రివేంజ్ తీర్చుకున్న టీమిండియా

IND vs AUS: రాక్షసుడి ఆటకట్టు.. రివేంజ్ తీర్చుకున్న టీమిండియా

Varun Chakaravarthy: ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ మొదలుపెట్టే రాక్షసుడ్ని భారత జట్టు సాగనంపింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అతడి ఆట కట్టించాడు.

IND vs AUS: మళ్లీ టాస్ ఓడిన రోహిత్.. టెన్షన్ వద్దు.. మ్యాచ్ మనదే

IND vs AUS: మళ్లీ టాస్ ఓడిన రోహిత్.. టెన్షన్ వద్దు.. మ్యాచ్ మనదే

India vs Australia Toss: రోహిత్ శర్మను మరోసారి అదృష్టం వెక్కిరించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీస్‌లో అతడు టాస్ కోల్పోయాడు. అయితే టాస్ ఓడిపోయినా మ్యాచులు గెలుస్తున్నాం కాబట్టి ఈ సెంటిమెంట్ మనకు మంచిదేనని ఫ్యాన్స్ అంటున్నారు.

Champions Trophy 2025: బ్లూ ప్రింట్ రెడీ చేసిన మోర్కెల్.. టీమిండియాకు ఇక తిరుగులేదు

Champions Trophy 2025: బ్లూ ప్రింట్ రెడీ చేసిన మోర్కెల్.. టీమిండియాకు ఇక తిరుగులేదు

India vs Australia: టీమిండియా మరో ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మనకు కప్పుకు మధ్య ఏదైనా అడ్డుగా ఉందంటే అది ఆస్ట్రేలియా జట్టు మాత్రమే. అయితే దాని కోసం బ్లూ ప్రింట్‌ను రెడీ చేశారు కోచింగ్ స్టాఫ్.

Dubai Pitch Report: దుబాయ్ పిచ్ రిపోర్ట్.. బౌలింగా.. చేజింగా.. ఏది బెస్ట్

Dubai Pitch Report: దుబాయ్ పిచ్ రిపోర్ట్.. బౌలింగా.. చేజింగా.. ఏది బెస్ట్

IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య బిగ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య ఇవాళ నాకౌట్ మ్యాచ్ జరగనుంది. దీనికి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి