Home » CBN
చంద్రబాబుకు మద్దతుగా అమెరికాలో తెలుగు ప్రజలు మేము సైతం అంటూ కదం తొక్కారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Arrest) అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా..? ఈ అరెస్ట్ వెనుక కుట్ర జరిగిందా..? అంటే గత కొన్నిరోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అక్షరాలా ఇదే నిజమని అనిపిస్తోంది...
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు (TDP Chief Chandrababu) విజనరీగా పేరున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని ఏర్పాటు చేయాలని చేయాల్సిన కుట్రలు, కుతంత్రాలన్నీ వైసీపీ (YSR Congress) చేసుకుంటూ పోతోంది. అయితే..
అవును.. తెలుగు తమ్ముళ్లకు టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు.. పార్టీలో పనిచేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలని తేల్చిచెప్పేశారు. పని చేయకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా హెచ్చరించారు..
టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా మొదలయ్యాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు..
నందమూరి తారకరత్న దశదిన కర్మను గురువారం హైదరాబాద్ ఎఫ్‌ఎన్‌సీసీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తారకరత్నకు నివాళులు అర్పించారు. బాలకృష్ణ దగ్గరుండి అన్ని కార్యక్రమాలను నిర్విహించారు.
బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈమధ్య వూరికే ఉండటం లేదు, ఎప్పుడూ ఎదో ఒక వార్తల్లో ఉంటూ ఉంటాడు. టీవీ లోకి వచ్చి మాట్లాడటమో, లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడటమే చేస్తూ ఉంటాడు. అవేమీ లేకుండా ఉంటే, తన సాంఘీక మాధ్యమాల్లో ఎదో ఒక వివాదాస్పద మాటలు రాయడం లాంటివి చేసి వార్తల్లో ఉంటూ ఉంటాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ముందస్తుకు వెళ్లే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో..
2022 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics 2022) కీలకమైన సంవత్సరం. మరీ ముఖ్యంగా 2022వ సంవత్సరం ఏపీలో (AP 2022) కొన్ని కీలక నిర్ణయాలకు, వివాదాలకు..