• Home » Car

Car

Pune: కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్

Pune: కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్

పుణేలో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు పోర్సే కారు వేగంగా వచ్చింది. తన ముందు ఉన్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి పడ్డారు. స్పాట్‌లోనే చనిపోయారు. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు కారు నడిపిన వ్యక్తిని బయటకు తీశారు. దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారు. చిన్న వయస్సు ఉంది. ఆ యువకుడికి 17 ఏళ్లు అని తేలింది. క్లబ్‌లో పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది.

Student: 193 కి.మీ వేగంతో కారు ఢీ.. ఏం జరిగిందంటే..?

Student: 193 కి.మీ వేగంతో కారు ఢీ.. ఏం జరిగిందంటే..?

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. చికాగోలో విద్యార్థి మార్కొ నికెటిక్ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తున్నాడు. అతని కారును కిమ్ అనే వ్యక్తి వెనక నుంచి వేగంగా ఢీ కొన్నాడు. ప్రమాద సమయంలో కిమ్ కారు స్పీడ్ 193 కిలోమీటర్ల వేగంతో ఉంది.

TG News: ఓరి నీ ఏశాలో.. ఎమ్మెల్యే నంబర్ ప్లేట్ చోరీ.. చలాన్‌లు తప్పించుకోవటానికి  ఇదో  దారి..!

TG News: ఓరి నీ ఏశాలో.. ఎమ్మెల్యే నంబర్ ప్లేట్ చోరీ.. చలాన్‌లు తప్పించుకోవటానికి ఇదో దారి..!

వాహనాలను దొంగిలించటం చూస్తుంటాం.. అది రొటీన్ అనుకున్నాడేమో ఓ ఆకతాయి ఏకంగా ఎమ్మెల్యే కారు నంబర్‌ ప్లేట్‌నే కొట్టేశాడు. ఇంకేంటి ఆ నంబర్ ప్లేట్‌‌ను తన వాహనానికి తగిలించి చలాన్‌లు ఎగ్గొడుతూ కేటుగాడు దర్జాగా తిరుగుతున్నాడు. ఆర్టీఏ అధికారుల కళ్లు గప్పి ఎన్ని రోజులు ఉంటాడు..? అడ్డంగా బుక్ అయ్యాడు.

AP Elections: ఎన్నికల నిబంధనలకు నరసరావుపేట వైసీపీ అభ్యర్థి బ్రేక్

AP Elections: ఎన్నికల నిబంధనలకు నరసరావుపేట వైసీపీ అభ్యర్థి బ్రేక్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీ నిబంధనలను తుంగలో తొక్కుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ అభ్యర్థి లేదంటే కార్యకర్తలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. నరసరావుపేట పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హల్ చల్ చేశారు.

Viral: ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వీడియో.. ఏం జరిగిందంటే..?

Viral: ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వీడియో.. ఏం జరిగిందంటే..?

ఓ కారు ఫుట్ పాత్‌పైకి దూసుకొచ్చింది. కారు ఢీ కొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు. 11 సెకన్ల నిడివి గల వీడియో చూస్తే రోమాలు నిక్కపొడవడం ఖాయం. అటు వైపు నుంచి వస్తోన్న ఓ కారు సడెన్‌గా ఫుట్ పాత్‌పైకి దూసుకొచ్చింది. ఆ కారు స్పీడ్‌గా ఉండటంతో ఫుట్ పాత్ మీద ఉన్న నలుగురు ఎగిరిపడ్డారు.

BMW: దేశీయ మార్కెట్లోకి BMW M4 మోడల్.. 3.5 సెకన్లలో 100 kmph వేగం

BMW: దేశీయ మార్కెట్లోకి BMW M4 మోడల్.. 3.5 సెకన్లలో 100 kmph వేగం

లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW M4 కాంపిటీషన్ కూపేని విడుదల చేసింది. ఈ లగ్జరీ కారు లుక్ చాలా దూకుడుగా కనిపిస్తుంది. రూ. 1.43 కోట్లకు కంపెనీ ఈ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ లగ్జరీ కారు వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mumbai: పాపం పసికూనలు.. ఆడుకోవడానికి కారెక్కి.. కానరాని లోకాలకు

Mumbai: పాపం పసికూనలు.. ఆడుకోవడానికి కారెక్కి.. కానరాని లోకాలకు

పిల్లలపై అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూపే అలసత్వమే కొంప ముంచుతుంది. వారిని క్షణం కంటకనిపెట్టుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. చిన్నారుల ప్రాణాలు కోల్పేయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం జరిగింది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంది.

TS Elections: రూ.300 కోట్ల ఆస్తి ఉన్నా.. రంజిత్‌రెడ్డికి కారు లేదు!

TS Elections: రూ.300 కోట్ల ఆస్తి ఉన్నా.. రంజిత్‌రెడ్డికి కారు లేదు!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి సుమారు రూ.300 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కానీ ఆయనకు సొంత కారు లేదు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి