Home » Cancer
రెండేళ్ళ నుండి చికిత్స తీసుకుంటున్నా ఎప్పుడూ ఎవరికీ అనుమానం రాలేదు.. కానీ చివరికి..
మెడ నొప్పి, కొన్నిసార్లు చెవులకు ప్రసరించే మెడ నొప్పి, ఊహించని విధంగా బరువు తగ్గడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.
శారీరకంగా, మానసికంగా మహిళలను కుంగదీసే రాకాసి... రొమ్ము కేన్సర్. అయితే అవగాహన, అప్రమత్తతలతో ఈ వ్యాధి నుంచి రక్షణ పొందడం సులభమే!
మహిళలు ధరించే బ్రా వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని చాలా మంది చెబుతుంటారు. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారంటే..
కొన్ని సందర్బాలలో పిల్లల చర్య పెద్దలను కూడా ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు ఒక 5ఏళ్ళ పాప తన పెద్ద మనసు చాటుకుంది.
అండాశయ క్యాన్సర్‌లో అపానవాయువు, పెల్విక్ ప్రాంతంలో నొప్పి, ప్రేగు కదలికలలో మార్పు కనిపిస్తుంది.
దుబాయ్ రాజకుటుంబాని (Dubai Royal Family) కి చెందిన సభ్యుడు ఒకరు పెద్ద మనసు చాటారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడి కోరిక తీర్చారు.
యాభై ఏళ్ల లోపు వ్యక్తుల్లో క్యాన్సర్ పెరుగుతోందని ఒక అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. గత 30 ఏళ్లలో వీరిలో క్యాన్సర్ కేసులు 79ు మేర పెరిగాయని తెలిపింది. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
నిజమైన, స్వచ్చమైన ప్రేమ ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులలో బయటపడుతూ ఉంటుంది. ఓ మహిళ విషయంలో అది ఇలా వ్యక్తమైంది..
డాక్టర్! నా వయసు 25. మా పిన్ని, రొమ్ము కేన్సర్‌తో పోయింది. చికిత్స సమయంలో కేన్సర్ వంశపారంగా సంక్రమించే వ్యాధి అనే విషయం తెలిసింది. అలాంటప్పుడు, పిన్ని లాగే నాకూ కేన్సర్ వస్తుందా? అసలు నాకు కేన్సర్ వచ్చే అవకాశం ఉందో, లేదో ముందుగానే తెలుసుకునే మార్గం ఉందా?