Home » Businesss
దేశీయ అణు విద్యుత్ ప్లాంట్లలో 49 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతించేందుకు కేంద్రం యోచనలో ఉంది.ఇది శుద్ధ ఇంధన ఉత్పత్తిని పెంపొందించడంలో కీలకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
2024–25 మార్చితో ముగిసిన త్రైమాసికంలో మారుతి సుజుకీ నికర లాభం 1 శాతం తగ్గి రూ.3,911 కోట్లుగా నమోదైంది.అయితే ఆదాయం పెరగగా, ఖర్చుల పెరుగుదల లాభాలపై ప్రభావం చూపింది; ఒక్కో షేరుకు రూ.135 డివిడెండ్ ప్రకటించింది
వింగ్స్ ఇండియా–2025 వైమానిక ప్రదర్శన జనవరి 28 నుండి 31 వరకూ హైదరాబాద్‌లో జరగనుంది.ఈ ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఏఏఐ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తాయి
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మార్చితో ముగిసిన క్యూ4లో రూ.1,493 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.గత ఏడాదితో పోల్చితే ఇది 23 శాతం వృద్ధిగా నమోదైంది
Stock Market Crash: అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో శుక్రవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.
ప్రస్తుతం వేసివి సీజనే వచ్చేసింది. ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి. అలాగే పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. అయితే.. నగరంలోని ఆయి ప్రధాన రహదారుల వెంట జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. ప్రధానంగా లస్సీ, నిమ్మరసాల సెంటర్లకు గిరాకీ బాగా పెరిగింది.
ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. లాభాల స్వీకరణ, నిరాశాజనక త్రైమాసిక ఫలితాలతో సెన్సెక్స్ 315 పాయింట్లు పడిపోయింది. బంగారం, వెండి ధరలు పెరిగాయి
కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తమ గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించాయి. ఈ వడ్డీ రేటు తగ్గింపుతో పాటు జీరో డాక్యుమెంటేషన్ చార్జీలు, డిస్కౌంటెడ్ ప్రాసెసింగ్ ఫీజులు కూడా అందిస్తున్నాయి
ఒక్క రోజులో రూ.2,400 తగ్గిన బంగారం ధర రూ.1 లక్ష దిగువకు చేరింది. ట్రంప్ ప్రకటనల ప్రభావంతో మార్కెట్‌లో బంగారం అమ్మకాలు పెరగడంతో ధరలు పడిపోయాయి
టెస్లా జనవరి-మార్చి త్రైమాసికంలో 71శాతం నికర లాభం పతనమవడంతో పాటు వాహన విక్రయాలు 13% తగ్గాయి. ట్రంప్ ప్రభుత్వానికి తన సేవలను తగ్గించి టెస్లాపై దృష్టిసారించనున్నట్టు మస్క్ ప్రకటించారు