• Home » Buggana Rajendranath

Buggana Rajendranath

రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం

రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజులో పర్యటించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.

 Ration Rice Scam : బుగ్గన బంధువుల గోడౌన్లలో బియ్యం మాయం

Ration Rice Scam : బుగ్గన బంధువుల గోడౌన్లలో బియ్యం మాయం

పేదలకు అందించాల్సిన రేషన్‌ బియ్యాన్ని జగన్‌ ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. అధికారులతో కుమ్మక్తై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జేబుల్లో వేసుకున్నారు.

Rajendranath Reddy: శ్వేతపత్రమా.. సాకు పత్రమా..!

Rajendranath Reddy: శ్వేతపత్రమా.. సాకు పత్రమా..!

ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపైన వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(Former YCP Minister Buggana Rajendranath Reddy) హైదరాబాద్‌లో స్పందించారు.

AP Elections: ఎన్నికల వేళ.. రాజేంద్రనాథ్‌కు తప్పని తిప్పలు

AP Elections: ఎన్నికల వేళ.. రాజేంద్రనాథ్‌కు తప్పని తిప్పలు

డోన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఈ సారి ఎదురు గాలి వీస్తుందని ఓ చర్చ అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే ఎన్నికైన ఆయన.. ముచ్చటగా మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

AP Election 2024: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్‌పై వీడిన ఉత్కంఠ

AP Election 2024: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్‌పై వీడిన ఉత్కంఠ

నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గం నుంచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌‌పై ఉత్కంఠ వీడింది. నామినేషన్ పత్రంలో ఆస్తుల వివరాలు పొందుపరచలేదంటూ అందిన ఫిర్యాదు మేరకు పెండింగ్‌లో పెట్టినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. బుగ్గన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.

YCP:  బుగ్గన వర్గానికి మహిళల నుంచి ఊహించని పరిణామం..

YCP: బుగ్గన వర్గానికి మహిళల నుంచి ఊహించని పరిణామం..

డోన్ (కర్నూలు): మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన కుమారుడు అమర్ నాథ్ అర్జున్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలోకి దించారు. ఇటీవల జలదుర్గం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానిక మహిళల నుంచి ఊహించని పరినామం ఎదురైంది.

TDP: నాపై ఫ్యాక్షన్ కేసులెన్నో నిరూపించు.. బుగ్గనకు కోట్ల ఛాలెంజ్

TDP: నాపై ఫ్యాక్షన్ కేసులెన్నో నిరూపించు.. బుగ్గనకు కోట్ల ఛాలెంజ్

Andhrapradesh: ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిపై డోన్ టీడీపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీకు దమ్ముంటే రాజకీయం చేయండి. పోలీసులను అడ్డుపెట్టుకొని డోన్ నియోజకవర్గం వ్యాపారులు, మైనింగ్ పారిశ్రామిక వేత్తలపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదు. జగన్ కంటే నా పైన ఫ్యాక్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయా?. దీనికి బుగ్గన సమాధానం చెప్పాలి’’ అంటూ డిమాండ్ చేశారు.

AP Budget 2024 Live Updates: రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,30,110 కోట్లు.. ఏపీ అసెంబ్లీలో  ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్

AP Budget 2024 Live Updates: రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,30,110 కోట్లు.. ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్

ఏపీ అసెంబ్లీలో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఐదేళ్లుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు.

AP Assembly: మేము గర్వంగా చెబుతున్నాం: బుగ్గన

AP Assembly: మేము గర్వంగా చెబుతున్నాం: బుగ్గన

Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు వైసీపీ ప్రభుత్వం చేసిందని గర్వంగా చెబుతున్నానన్నారు.

Buggana Rajendranath: దార్శనికుల ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వ పాలన...

Buggana Rajendranath: దార్శనికుల ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వ పాలన...

Andhrapradesh: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి, రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వంటి దార్శనికుల ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వం పాలనను సాగిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి