• Home » BudgetSession

BudgetSession

 Budget Session 2024 : రేపటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమవేశాలు

Budget Session 2024 : రేపటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమవేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొత్త భవనంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సెషన్ మొదలవుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశ పెడతారు.

 Union Budjet 2024: కేంద్ర బడ్జెట్‌ని ఎలా తయారు చేస్తారు.. హల్వా వేడుక అంటే ఇదే..

Union Budjet 2024: కేంద్ర బడ్జెట్‌ని ఎలా తయారు చేస్తారు.. హల్వా వేడుక అంటే ఇదే..

కేంద్ర బడ్జెట్‌ను నీతి ఆయోగ్, ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది. బడ్జెట్ తయారీ కార్యకలాపాలు ఆగస్టు-సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విభాగం బడ్జెట్‌ను రూపొందించడానికి నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది. ప్రెజెంటేషన్ తర్వాత, బడ్జెట్‌ను ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు.

Budget 2023 : నిర్మల సీతారామన్ వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణ

Budget 2023 : నిర్మల సీతారామన్ వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) 2023-24 కేంద్ర బడ్జెట్‌ను బుధవారం పార్లమెంటుకు సమర్పించబోతున్నారు.

Budget 2023 :    ‘సప్తరుషి’... ఈ బడ్జెట్‌లో 7 ప్రాథమ్యాలు : నిర్మల సీతారామన్

Budget 2023 : ‘సప్తరుషి’... ఈ బడ్జెట్‌లో 7 ప్రాథమ్యాలు : నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి