• Home » BSNL

BSNL

Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..

Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..

మీరు పెరిగిన రీఛార్జ్ ధరలతో విసిగి పోయారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌ల నుంచి ఉపశమనం కలిగించడానికి BSNL చౌక ప్లాన్‌లను ప్రారంభించింది. దీనిలో మీకు 5 నెలలకుపైగా ఉన్న ప్లాన్ ధర వెయ్యిలోపు ఉండటం విశేషం.

BSNL: మరో అద్భుతమైన ప్లాన్‌ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 90 రోజులకు చెల్లించేది కేవలం..

BSNL: మరో అద్భుతమైన ప్లాన్‌ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 90 రోజులకు చెల్లించేది కేవలం..

ఇటీవల Jio, Airtel, Vi వంటి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచాయి. దీంతో యూజర్లు రీఛార్జ్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ ఈ కంపెనీలకు పోటీగా BSNL రంగంలోకి దిగి మరో చౌక 90 రోజుల ప్లాన్‌ను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

BSNL గుడ్ న్యూస్.. ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ Wi-Fi సేవలు..

BSNL గుడ్ న్యూస్.. ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ Wi-Fi సేవలు..

BSNL తన ఫైబర్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త సేవలను అందుబాటులోకి తెస్తుంది. ఇటీవల, తన లోగో, నినాదాన్ని పునరుద్ధరించిన BSNL తాజాగా...

BSNL Offer: 365 రోజుల వ్యాలిడిటీతో బంపరాఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

BSNL Offer: 365 రోజుల వ్యాలిడిటీతో బంపరాఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

జులై నెలలో ప్రైవేటు టెలికం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) టారిఫ్ రేట్లు పెంచిన నాటి నుంచి చాలా మంది యూజర్లు బీఎస్ఎన్‌ఎల్‌లోకి పోర్ట్ అయ్యారు. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం ద్వారా బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే చాలా మంది కస్టమర్లను పొందింది. ఈ క్రమంలో తాజాగా దీపావళి ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించింది.

BSNL: సామాన్యుడి కోసం బీఎస్‌ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి రీఛార్జ్ చేయిస్తే సంవత్సరమంతా ఫ్రీ

BSNL: సామాన్యుడి కోసం బీఎస్‌ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి రీఛార్జ్ చేయిస్తే సంవత్సరమంతా ఫ్రీ

BSNL తన వినయోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 1198 రీఛార్జ్ తో 365 రోజుల వ్యాలిడిటీ ఉండేలా ప్లాన్‌‌ను ప్రారంభించింది.

BSNL: బీఎస్ఎన్ఎల్‌కు కలిసొస్తున్న కాలం.. జియో, ఎయిర్ టెల్, వీఐకు భారీ దెబ్బ

BSNL: బీఎస్ఎన్ఎల్‌కు కలిసొస్తున్న కాలం.. జియో, ఎయిర్ టెల్, వీఐకు భారీ దెబ్బ

జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఎప్పుడైతే టెలికాం ఛార్జీలు పెంచడం ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్‌కు భారీగా కలిసొచ్చింది. రీఛార్జ్ ధరలు పెంచినప్పటి నుంచి ప్రైవేటు టెలికాం కంపెనీలు యూజర్లను కోల్పోతుండగా.. అంతకంతకూ బీఎస్ఎన్ఎల్‌ లాభపడుతోంది.

BSNL: రూ.300కే 2 నెలలు.. ఈ రీఛార్జ్ ప్లాన్ అదిరిపోయిందిగా

BSNL: రూ.300కే 2 నెలలు.. ఈ రీఛార్జ్ ప్లాన్ అదిరిపోయిందిగా

ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి. అది అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు భారతీయ టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.

BSNL: సరికొత్త లోగోతో యూజర్ల ముందుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఎలా ఉందో చూశారా

BSNL: సరికొత్త లోగోతో యూజర్ల ముందుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఎలా ఉందో చూశారా

తిరిగి కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త లోగోతో యూజర్ల ముందుకొచ్చింది. పాత లోగోను సమూలంగా మార్చివేసి కీలక మార్పులు చేసింది. లోగా ఎలా ఉందో మీరే చూడండి.

BSNL Vs Jio: జియోను వెనక్కి నెట్టిన బీఎస్ఎన్ఎల్.. మరికొద్ది రోజుల్లో..

BSNL Vs Jio: జియోను వెనక్కి నెట్టిన బీఎస్ఎన్ఎల్.. మరికొద్ది రోజుల్లో..

ప్రైవేట్ కంపెనీలు పెంచిన రీఛార్జ్ ధరలు తట్టుకోలేక లక్షలాది మంది ఇప్పటికే బీఎస్ఎన్ఎల్‌‌కు మారిపోయారు. మరోవైపు దేశంలోని అనేక నగరాల్లో బీఎస్ఎన్‌ఎల్ ఇప్పటికే.. తన 4G నెట్‌వర్క్ ప్రారంభించింది. తాజాగా 5G నెట్‌వర్క్ సేవలను సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులోభాగంగా సంస్థ తన సేవలను మెరుగు పరచడం కోసం వేలాది కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది.

BSNL: ఎయిర్‌టెల్, జియోకు  బీఎస్ఎన్ఎల్ సవాల్.. రూ.6కే అపరిమిత కాలింగ్, 2జీబీ డేటా

BSNL: ఎయిర్‌టెల్, జియోకు బీఎస్ఎన్ఎల్ సవాల్.. రూ.6కే అపరిమిత కాలింగ్, 2జీబీ డేటా

మీరు Jio, Airtel, Vi వంటి కంపెనీల పెరిగిన రీఛార్జ్ ధరలతో విసిరిపోయారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే BSNL చౌక ధరల్లో అదిరిపోయే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం రండి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి