• Home » BRS Chief KCR

BRS Chief KCR

CM Revanth Reddy : బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం!

CM Revanth Reddy : బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం!

బీఆర్‌ఎస్‌ పార్టీ.. బీజేపీలో విలీనం అయ్యే అవకాశముందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బేరసారాలు వివిధ స్థాయుల్లో జరుగుతున్నాయని, కేసీఆర్‌కు గవర్నర్‌ పదవి, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారని వ్యాఖ్యానించారు.

TG News: తెలంగాణేతరులకు రాజ్యసభ సీటు కేటాయించడంపై బీఆర్ఎస్ ఫైర్..

TG News: తెలంగాణేతరులకు రాజ్యసభ సీటు కేటాయించడంపై బీఆర్ఎస్ ఫైర్..

మాజీ బీఆర్ఎస్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు(కేకే) రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ నాయకుడు అభిషేక్‌ మను సింఘ్వి పేరు ప్రకటించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణేతర వ్యక్తికి ఎంపీ సీటు కేటాయించడంపై కాంగ్రెస్ అధిష్ఠానంపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరుగుతున్నారు.

Minister Uttam: కేసీఆర్  ప్రభుత్వం నిర్లక్ష్యంతో  అసంపూర్తిగా ప్రాజెక్టులు

Minister Uttam: కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో అసంపూర్తిగా ప్రాజెక్టులు

కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా వెనుకబడ్డ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ఆదివారం నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Ravindra Naik: ఆదివాసీల డబ్బులను కేసీఆర్ పక్కదారి మళ్లించారు

Ravindra Naik: ఆదివాసీల డబ్బులను కేసీఆర్ పక్కదారి మళ్లించారు

ఆదివాసీలకు సంబంధించిన రూ.700 కోట్లను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దారి మళ్లించారని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఆదివాసీలకు ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం చేసింది వ్యర్థమని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Mallu Ravi: సుంకిశాల విషయంలో కేటీఆర్ బాధ్యత తీసుకోవాలి

Mallu Ravi: సుంకిశాల విషయంలో కేటీఆర్ బాధ్యత తీసుకోవాలి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 2021లో సుంకిశాల దగ్గర ఫౌండేషన్ వేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి (Mallu Ravi) తెలిపారు. మేఘ ఇంజినీరింగ్ వర్క్స్‌కి నిర్మాణ పనులు దక్కాయని చెప్పారు. సుంకిశాలకు కర్త, కర్మ, క్రియా మొత్తం కేటీఆరే బాధ్యత అని స్పష్టం చేశారు.

Minister Ponguleti: కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోచుకుంది

Minister Ponguleti: కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోచుకుంది

ధరణీ అనే భూతంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని, రైతులకు దాని ద్వారా మోక్షం కల్పిస్తామని అన్నారు. అద్భుతమైన రెవెన్యూ చట్టం తీసుకుని రాబోతున్నామని స్పష్టం చేశారు. 80 వేల పుస్తకాలు చదివిన దొరవారు సూచనలు చేస్తే పరిశీలించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Bhatti Vikramarka: కేసీఆర్ ప్రభుత్వ డిజైన్ లోపం వల్లే సుంకిశాల కూలింది

Bhatti Vikramarka: కేసీఆర్ ప్రభుత్వ డిజైన్ లోపం వల్లే సుంకిశాల కూలింది

జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అదేశించారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.

KTR : ‘స్థానికత’పై సర్కారు తీరు అనుమానాస్పదం

KTR : ‘స్థానికత’పై సర్కారు తీరు అనుమానాస్పదం

వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి స్థానికత విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

Arvind: రేవంత్ నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..?

Arvind: రేవంత్ నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇన్ని రోజులు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) అన్నారు. గత పదేళ్లలో అసెంబ్లీ ఇలా జరగలేదని చెప్పారు. తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారని ప్రశంసించారు.

Rajagopal Reddy: అసెంబ్లీలో KCR లేకపోవడంతో కిక్కురాట్లేదు..!!

Rajagopal Reddy: అసెంబ్లీలో KCR లేకపోవడంతో కిక్కురాట్లేదు..!!

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో లేకపోవడం వల్ల తమకు కిక్కు రావడం లేదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి