• Home » Britain

Britain

యూకేలో రెండు రైళ్లు ఢీ.. లోకోపైలట్ మృతి

యూకేలో రెండు రైళ్లు ఢీ.. లోకోపైలట్ మృతి

యూకేలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇంగ్లండ్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్ కౌంటీలో రెండు రైళ్లు ఢీకొనడంతో ఒక లోకోపైలట్ మరణించారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

బ్రిటన్ పడవపై రష్యా యుద్ధనౌక హెచ్చరిక కాల్పులు.. తీవ్రంగా స్పందించిన యూకే ప్రధాని..

బ్రిటన్ పడవపై రష్యా యుద్ధనౌక హెచ్చరిక కాల్పులు.. తీవ్రంగా స్పందించిన యూకే ప్రధాని..

ఇంగ్లిష్ ఛానెల్‌లో రష్యా యుద్ధ నౌక వ్యవహరించిన తీరుపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

వచ్చే ఏడాది నుంచి పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: బ్రిటన్ ప్రధాని

వచ్చే ఏడాది నుంచి పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: బ్రిటన్ ప్రధాని

చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచీ ఈ నిషేధాన్ని అమలు చేస్తామని ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు.

ఇరాన్, ఇజ్రాయెల్ తక్షణమే ఘర్షణను తగ్గించుకోవాలి: యూకే విదేశాంగ కార్యదర్శి వైవెట్ కూపర్

ఇరాన్, ఇజ్రాయెల్ తక్షణమే ఘర్షణను తగ్గించుకోవాలి: యూకే విదేశాంగ కార్యదర్శి వైవెట్ కూపర్

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన నేపథ్యంలో... ఇరు దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ పిలుపునిచ్చారు.

హోర్ముజ్‌లో మందుపాతరల వేట.. ప్రత్యేక నౌకను పంపిన బ్రిటన్..

హోర్ముజ్‌లో మందుపాతరల వేట.. ప్రత్యేక నౌకను పంపిన బ్రిటన్..

ఇరాన్‌ యుద్ధంలో తాము ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని చెబుతున్న బ్రిటన్, హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా మార్చేందుకు మాత్రం సిద్ధమవుతోంది. హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ అమర్చిన మందుపాతరలను గుర్తించి, తొలగించడంలో సహాయపడటానికి ముందుకొచ్చింది.

యూకేను వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్

యూకేను వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్

గతేడాది బ్రిటన్ వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్‌లో నిలిచారు. గతేడాది యూకేలోకి నికర వలసలు దాదాపు సగం మేర తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

కోహినూర్‌ను భారత్‌కు తిరిగివ్వాలని బ్రిటన్ రాజును కోరుతా: న్యూయార్క్ మేయర్ మమ్దానీ

కోహినూర్‌ను భారత్‌కు తిరిగివ్వాలని బ్రిటన్ రాజును కోరుతా: న్యూయార్క్ మేయర్ మమ్దానీ

కోహినూర్ వజ్రం గురించి అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని తెలిపారు.

హోర్ముజ్‌ను తెరిపించేందుకు చర్చలు.. భారత్‌కు యూకే ఆహ్వానం

హోర్ముజ్‌ను తెరిపించేందుకు చర్చలు.. భారత్‌కు యూకే ఆహ్వానం

హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ విషయమై నేడు 35 దేశాలతో జరగనున్న సమావేశంలో భారత్‌ పాల్గొనాలని బ్రిటన్ తాజాగా ఆహ్వానించింది.

యూకే వీసా ఫీజుల పెంపు

యూకే వీసా ఫీజుల పెంపు

యూకే వీసా ఫీజులు త్వరలో పెరగనున్నాయి. ఏప్రిల్ 8 నుంచి సవరించిన ఫీజులు అమల్లోకి రానున్నాయి.

అలాంటి వారు మాకు అక్కర్లేదు.. యూకే ప్రధానిపై ట్రంప్ ఫైర్

అలాంటి వారు మాకు అక్కర్లేదు.. యూకే ప్రధానిపై ట్రంప్ ఫైర్

యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయిపోయారు. యుద్ధం ముగిశాక అమెరికా వెంట వస్తామనే వారు తమకు అవసరం లేదని సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి